చర్చ:User
స్వరూపం
కె.ఎస్.బాబు గారూ నా పేరు జనార్ధన్ నేను మీకు పంపించిన ఇ.మైల్ కు రిప్లై ఇచ్చినందుకు చాలా సంతోషం.
నా సభ్యనామము : జనార్ధన్ నా విన్నపము ఏమిటంటే సాహిత్య పరమైనటువంటి పద్యములకు భాషార్ధములు మరియు భావములు తెలియజేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అదే విదంగా సాహిత్య పరమైనటువంటి ప్రశ్నలు అడగటానికి వాటికి మీరు జవాబులు ఇవ్వటానికి ఒక పేజీని సృష్టిస్తే భాషా ప్రతిభను మెరుగు పరచటానికి అందరికీ వీలుంటుందని ఆశిస్తున్నాను
దన్యవాదాలు.
ఇట్లు, జనార్ధన్
- జవాబు సభ్యులపై చర్చ:Janardhan ఇక్కడ వ్రాశాను. చూడండి. --కాసుబాబు 06:51, 9 ఏప్రిల్ 2007 (UTC)