చలపతి
స్వరూపం
చలపతి (ఆంగ్లం: Chalapati or Chalapathi) తెలుగువారిలో కొందరు పురుషులకు ఇవ్వబడిన పేరు.
- ఐ.వి.చలపతిరావు, భారతీయ విద్యావేత్త, వక్త, ఉపాధ్యాయులు, సంపాదకులు.
- తమ్మారెడ్డి చలపతిరావు (1944 మే 8 - 2022 డిసెంబరు 25) సుప్రసిద్ద తెలుగు సినీ నటుడు.
- తాతినేని చలపతిరావు, సంగీత దర్శకులు.
- పప్పల చలపతిరావు (జ: 1 జనవరి, 1946) భారత పార్లమెంటు సభ్యుడు.
- మానికొండ చలపతిరావు (1908 -1983) పత్రికా రచయిత, సంపాదకుడు, గ్రంథకర్త, సాహితీవేత్త, మానవతావాది.