చల్లని తల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చల్లని తల్లి
(1975 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.రామిరెడ్డి
సంగీతం ఎస్. రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ లలిత మూవీస్
భాష తెలుగు
అంజలీదేవి

నటీనటులు[మార్చు]

పాటలు[మార్చు]

  1. పాహిమాం శ్రీరామా అంటే పాపములు - మాధవపెద్ది, రామారావు, రమణకుమారి బృందం - రచన: కొసరాజు
  2. ఎందుకిలా చేస్తాడు దేవడు బ్రతుకుల నెందుకిలా - పి.సుశీల - రచన: గోపి
  3. ఏదో ఏదో తెలియని హాయి కలిగెను ఈ రేయి - పి.సుశీల, రామకృష్ణ - రచన: కొసరాజు
  4. చీటికి మాటికి ఏడుస్తుంటే - మాధవపెద్ది, రమేష్, పుష్పలత - రచన: కొసరాజు
  5. నా మనసూ నీ వయసూ జతగా ఊయల లూగెలె - పి.సుశీల, రామకృష్ణ - రచన: దాశరథి
  6. పాపకృత్యమనుచు భావమందెచక (పద్యం) - ఎస్. రాజేశ్వరరావు - రచన: కొసరాజు
  7. ముద్దు ముద్దు పాపా నా ముత్యాలపాప - పి.సుశీల, రమణకుమారి - రచన: దాశరథి
  8. రావేలరా చంద్రా .. బిగువేలరా నీ వగలింక చాలించి - పి.సుశీల, రామకృష్ణ - రచన: కొసరాజు

మూలాలు[మార్చు]