చల్లా
స్వరూపం
- చల్లా కొండయ్య, సుప్రసిద్ధ న్యాయవాది, మాజీ ప్రధాన న్యాయమూర్తి.
- చల్లా రాధాకృష్ణమూర్తి, సాహితీకారుడు, వ్యాసరచయిత, అనువాదకుడు, వ్యాఖ్యాత, విమర్శకుడు
- చల్లా రాధాకృష్ణశర్మ, బహుభాషా వేత్త, రచయిత, అనువాదకులు, కవి.
- చల్లా శేషగిరిరావు, పత్రికా సంపాదకులు
- చల్లా సుబ్రహ్మణ్యం, తెలుగు నవలా రచయిత.
- చల్లా లక్ష్మీనారాయణ, శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు.
- చల్లా లక్ష్మీనారాయణ శాస్త్రి, ప్రబంధ కవి, భాషా విశారదులు.
- చల్లా నరసింహం నాయుడు, శ్రీకాకుళం పురపాలక సంఘ అధ్యక్ష్లులు.