Coordinates: 16°07′48″N 79°56′56″E / 16.13°N 79.949°E / 16.13; 79.949

చవిటిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రామం
పటం
Coordinates: 16°07′48″N 79°56′56″E / 16.13°N 79.949°E / 16.13; 79.949
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండలంసంతమాగులూరు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata


చవిటిపాలెం, బాపట్ల జిల్లా, సంతమాగులూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

పటం[మార్చు]

విద్యాసౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

  • ఈ పాఠశాలకు చెందిన ముగ్గురు పేద విద్యార్థినులు, 2014-మార్చి నెలలో నిర్వహించిన 10వ తరగతి పరీక్షలలో, 9.8 జి.పి.ఏ. సాధించి, ఐ.ఐ.ఐ.టి. లలో సీట్లు పొందినారు. వీరు తంగేడుమిల్లి రైతు కుటుంబానికి చెందిన మండ్రు నవ్య, మర్లపాటి నాగమ్మ చవిటిపాలెం చేనేతకార్మిక కుటుంబానికి చెందిన పిల్లలమర్రి శ్రావణి.
  • ఈ పాఠశాలలో పనిచేయుచున్న పరిమి కోటేశ్వరరావు, ఎస్.యే (ఎస్.ఎస్) 2015 ,సెప్టెంబరు-5వ తేదీనాడు, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు.

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో గడిపూడి మల్లేశ్వరి, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా మాధవి ఎన్నికైనారు.
  2. ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ గడిపూడి మల్లేశ్వరి, 2016,జనవరి-21న వ్యక్తిగత కారణాల వలన, తన పదవికి రాజీనామా చేసారు. ఉపసర్పంచి గడిపూడి మాధవికి సర్పంచ్ పదవీ బాధ్యతలను తాత్కాలికంగా అప్పగించారు.

ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]