చవ్వ
స్వరూపం
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
చవ్వ
[మార్చు]చవ్వ అను పదము ఎక్కువగా దక్షిణ భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ జిల్లా పులివెందుల తాలుకలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారి ఇంటిపేరుగా ఉంటుంది.వీరిధి ముఖ్యముగ హిందూ మతము మతమర్పిడులవలన క్రైస్తవులను కూడా అక్కడక్కడ చూడవచ్చు. వీరి మాతృభాష తెలుగు ముఖ్యంగ రాయలసీమ యాసలో మాట్లాడెదరు.
చరిత్ర
[మార్చు]పులివెందుల తాలుకలోని హిమకుంట్లా అను గ్రామంలో దాదాపు డబ్బై శాతం మందికి చవ్వ అనునది ఇంటిపేరుగా ఉంది. ఈ గ్రామానికి గల చుట్టుపక్క గ్రామాలలో ఇంచు మించు ఇదే శాతం ఈ ఇంటి పేరుగలవారు ఉన్నారు. ఈ గ్రామాలలో కొన్ని వందల సంవత్సరాలుగా ఒక సంప్రదాయం వస్తూవుంది. పిచ్చికుంట్లోలు అని పిలువబడు ఒక సామాజిక వర్గం వారు ఆ గ్రామాలలోని ఇంటి పేర్ల యొక్క చరిత్ర, తరతరాలుగా చాటుతూ వస్తునారు. క్రమక్రమంగా ఈ సంప్రదాయం కనుమరుగవుతూ వస్తోంది.