చాంద్ బవోరి మెట్ల బావి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇండియాలోనే ఇది అతిపెద్ద బావి మరియు లోతైన దిగుడు బావి. పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది.రాజస్థాన్ లోని దౌసా జిల్లాలో జైపూర్ – ఆగ్రా రోడ్డు పై జైపూర్ కు 95 కి.మీ.ల దూరంలో అభనేరి ఉన్నది.

చరిత్ర[మార్చు]

అభనేరి గ్రామాన్ని గుర్జార్ ప్రతిహార్ రాజు సామ్రాట్ మిహిర్ భోజ్ స్ధాపించినట్లు తెలుస్తోంది. ఈ గ్రామాన్ని మొదట్లో అభ నగరి అని పిలిచేవారు. కాలక్రమేణా ఈ పేరు సరిగా అభనేరిగా పిలువబడుతోంది. నేడు అభనేరి నేడు శిధిలావస్ధలో ఉంది.ఇండియాలోనే ఇది అతి పెద్దది మరియు లోతైన దిగుడు బావి. పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది.

బావి నిర్మాణం[మార్చు]

చతురస్ర ఆకారంలో నిర్మించారు. ఈ బావి లోతు సుమారుగా 100 అడుగులుంటుంది. దీనికి ఇరుకైన ఈ బావి మెట్లు 3,500 ఉన్నాయి మరియు 13 అంతస్తులలో నిర్మించారు.

మంటపాలు[మార్చు]

ఈ బావికి మూడు వైపులనుండి మెట్లు కలవు. నాలుగవ వైపు ఒకదానిపై మరొకటిగా మంటపాలను నిర్మించారు. ఈ మంటపాలలో అందమైన శిల్పాలు, చెక్కడాలు నిర్మించారు.

రవాణా సౌకర్యం[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]