Jump to content

చాదర్‌ఘాట్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

చాదర్‌ఘాట్ శాసనసభ నియోజకవర్గం 1952లో హైదరాబాదు రాష్ట్రంలో ఏర్పడిన శాసనసభా నియోజకవర్గం. సమైఖ్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గం రద్దయి ఇతర నియోజకవర్గాల్లో కలిసిపోయింది.[1]

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1952 జనరల్ గోపాలరావు ఎక్బోటే పు కాంగ్రేసు 12287 బన్వర్ లాల్ పు సోషలిస్టు పార్టీ 3636

మూలాలు

[మార్చు]
  1. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 223.