చామరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Fly whisk (AM 2015.34.53-1).jpg

చామరం హిందూ దేవాలయాలలో కొన్ని పూజా సమయాలలో దేవునికి వింజామర లాగ వీచే ఉపకరణం. కొన్ని సేవలలో భక్తుల చేత కూడా వీనితో విసరమని చెబుతారు. దీనిని పొడవైన తెల్లని లేదా లేత గోధుమ రంగులో ఉండే మెత్తని వెంట్రుకలతో తయారుచేస్తారు. ఈ వెండ్రుకలు చమరీ మృగం తోకభాగం నుండి తీస్తారు. పట్టుకోవడానికి అనువుగా వెండితో చేసిన పిడి ఉంటుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=చామరం&oldid=3689108" నుండి వెలికితీశారు