చాముండి కొండలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చాముండి కొండలకు వెళ్ళే మార్గంలో ఉన్న ముఖద్వారం
మైసూర్ లోని జె.పి.నగర్ లైబ్రరీ నుంచీ  చాముండి కొండలు
మహిషాసురుడు
చాముండేశ్వరీ దేవి గుడి

చాముండి కొండలు (Kannada: ಚಾಮುಂಡಿ ಬೆಟ್ಟ) కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ నగరానికి తూర్పున 13కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ  కొండపై చాముండేశ్వరీ దేవి అమ్మవారి గుడి ఉంది. ఇవి 1,000 మీటర్ల ఎత్తులో ఉన్నాయి.

పర్యాటక ఆకర్షణలు[మార్చు]

ఈ కొండపై చాముండేశ్వరి దేవి గుడి ఉంది. ఎన్నో శతాబ్దాల నుంచీ మైసూరు రాజులు ఈ అమ్మవారిని కొలుస్తున్నారు. కృష్ణరాజ ఉడయార్  III ఈ గుడిని పునర్నిర్మించారు..