Jump to content

చాహత్ విగ్

వికీపీడియా నుండి
చాహత్ విగ్
జననంపఠాన్‌కోట్, పంజాబ్, భారతదేశం
జాతీయతభారతీయుడు
వృత్తినటి, మోడల్
క్రియాశీలక సంవత్సరాలు2018–ప్రస్తుతం

చాహత్ విగ్ భారతీయ నటి. [1][2][3] ఆమె 36 డేస్, రఫుచక్కర్ చిత్రాలలో తన నటనకు ప్రసిద్ధి చెందింది.[4][5][6]

జీవితచరిత్ర

[మార్చు]

చాహత్ విగ్ పంజాబ్ పఠాన్‌కోట్ లో జన్మించింది.[7] ఆమె శిక్షణ పొందిన హిందుస్తానీ శాస్త్రీయ గాయని, విస్లింగ్ వుడ్స్ ఇంటర్నేషనల్, అనుపమ్ ఖేర్ యాక్టర్ ప్రిపేర్స్ పూర్వ విద్యార్ధి.[8][9][10]

చాహత్ తన నటనా వృత్తిని థియేట్రికల్ ప్రొడక్షన్ అయిన యహుదీ కీ లడ్కీలో ఒక పాత్రతో ప్రారంభించింది.[11][12] ఆ తరువాత ఆమె అంధ యుగం అనే నాటకంలో కనిపించింది. [3][7]

2023లో ఆదిత్య రాయ్ కపూర్, మృణాల్ ఠాకూర్ లు నటించిన గుమ్రాతో ఆమె హిందీ చిత్ర ప్రవేశం చేసింది.[8][13] అదే సంవత్సరంలో, ఆమె మనీషా పాల్, ప్రియా బాపట్ లతో కలిసి టెలివిజన్ సిరీస్ రఫుచక్కర్ లో కూడా నటించింది.[14][15][16]

2024లో, ఆమె బిబిసి ఇండియా, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన టెలివిజన్ సిరీస్ 36 డేస్ లో సియా వాలియా పాత్రను పోషించింది.[17][18][19]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం చలనచిత్రం/టెలివిజన్ ధారావాహికాలు పాత్ర గమనిక
2023 గుమ్రాహ్ దివ్య తొలి ప్రదర్శన
రఫుచక్కర్ ప్రీతి గోగియా
2024 36 డేస్ సియా వాలియా

థియేట్రికల్ ప్రొడక్షన్

[మార్చు]
  • యహుదీ కి లడ్కీ
  • అంధ యుగం

మూలాలు

[మార్చు]
  1. "Chahat Vig: A lot of people would tell me to have a realistic dream when I decided to become an actor - Exclusive". The Times of India. ISSN 0971-8257. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-09-19.
  2. India, The Hans (2024-09-16). "Kangana Ranaut encourages women to embrace their true selves". www.thehansindia.com (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-09-19.
  3. 1 2 "Exclusive: ड्रीम एक्टर को भाव न देकर ड्रीम स्टोरी को तवज्जो देती हैं चाहत विग, बोलीं- 'स्टोरी ज्यादा..'". Times Now Navbharat (in హిందీ). 2024-08-08. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-09-19.
  4. "Chahat Vig On 36 Days: Sia Is A Complex Character And Faces A Dilemma | Exclusive". TheDailyGuardian (in ఇంగ్లీష్). the original నుండి 2024-09-22 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-09-19.
  5. "On wings of dreams". The Tribune. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 September 2024.
  6. "Featured on 9th Page" (PDF). Daily Pioneer. the original (PDF) నుండి 2024-09-10 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 September 2024.
  7. 1 2 Bharatvarsh, TV9 (2023-06-06). "Chahat Vig: 'रफूचक्कर' से ओटीटी पर छाने के लिए तैयार हैं चाहत विग, मासूमियत चुरा लेगी दिल, देखिए तस्वीरें". TV9 Bharatvarsh (in హిందీ). the original నుండి 2024-09-22 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-09-19.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  8. 1 2 "EXCL! Chahat Vig On Film Debut With Gumraah, Check What She Said About Working With Aditya Roy Kapur, Mrunal". Filmi Beat. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 September 2024.
  9. "Chahat Vig to make acting debut with 'Gumraah'". The Times of India. ISSN 0971-8257. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-09-19.
  10. "Chahat Vig is here with her unmatched HOTNESS to break the internet". admin.tellychakkar.com (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-09-19.
  11. "From stage to 75 mm screen". Ahmedabad Mirror (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-09-19.
  12. "Chahat Vig On Working With Aditya Roy Kapur & Mrunal Thakur In 'Gumraah': "My Experience Was So Enriching…"". Koi Moi. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 September 2024.
  13. Jha, Shefali (2023-04-08). "Chahat Vig: My equation with Aditya Roy Kapur, Mrunal Thakur is all about mutual respect and sincerity [Exclusive]". www.ibtimes.co.in (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-09-19.
  14. Ghosal, Sharmistha (2023-06-04). "Chahat Vig debuts in Web with Rafuchakkar". Indulgexpress (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-09-19.
  15. Features, C. E. (2023-06-03). "Gumraah-fame Chahat Vig to make OTT debut with Rafuchakkar". Cinema Express (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-09-19.
  16. "Exclusive | Gumraah Fame Debutante Chahat Vig Recalls Facing 'Gut-Wrenching Lows' Before Bagging Aditya Roy Kapur Starrer". Zoom TV (in ఇంగ్లీష్). 2023-04-11. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-09-19.
  17. "36 Days review: Impatience rules in this Purab Kohli-Neha Sharma show". The Indian Express (in ఇంగ్లీష్). 2024-07-12. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-09-19.
  18. "36 Days Season 1 Review : An engaging suspenseful thriller with a few hiccups". timesofindia.indiatimes.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-09-19.
  19. "'36 Days' trailer: Mysterious Neha Sharma promises to unravel Purab Kohli's secrets". India Today (in ఇంగ్లీష్). 2024-05-28. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-09-19.