చింతకుంట
స్వరూపం
చింతకుంట పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితాను ఇక్కడ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
[మార్చు]- చింతకుంట (పుట్లూరు) - అనంతపురం జిల్లాలోని పుట్లూరు మండలానికి చెందిన గ్రామం
- చింతకుంట (యెర్రావారిపాలెం) - చిత్తూరు జిల్లాలోని యెర్రావారిపాలెం మండలానికి చెందిన గ్రామం
- చింతకుంట (కోసిగి) - కర్నూలు జిల్లాలోని కోసిగి మండలానికి చెందిన గ్రామం
- చింతకుంట (హాలహర్వి) - కర్నూలు జిల్లాలోని హాలహర్వి మండలానికి చెందిన గ్రామం
- చింతకుంట (దువ్వూరు) - కడప జిల్లాలోని దువ్వూరు మండలానికి చెందిన గ్రామం
- చింతకుంట (ముద్దనూరు) - కడప జిల్లాలోని ముద్దనూరు మండలానికి చెందిన గ్రామం
- చింతకుంట (మార్కాపురం) - ప్రకాశం జిల్లాలోని మార్కాపురం మండలానికి చెందిన గ్రామం
తెలంగాణ
[మార్చు]- చింతకుంట (కత్లాపూర్) - జగిత్యాల జిల్లాలోని కత్లాపూర్ మండలానికి చెందిన గ్రామం
- చింతకుంట (పానగల్) - వనపర్తి జిల్లాలోని పానగల్ మండలానికి చెందిన గ్రామం
- చింతకుంట (ఆందోళ్) - మెదక్ జిల్లాలోని ఆందోళ్ మండలానికి చెందిన గ్రామం
- చింతకుంట (కోయిలకుంట్ల) - కర్నూలు జిల్లాలోని కోయిలకుంట్ల మండలానికి చెందిన గ్రామం
- చింతకుంట (వర్ని) - నిజామాబాదు జిల్లాలోని వర్ని మండలానికి చెందిన గ్రామం.
- చింతకుంట (ధరూర్) - వికారాబాద్ జిల్లాలోని ధరూర్ (రంగారెడ్డి) మండలానికి చెందిన గ్రామం
- చింతకుంట (సిర్పూర్ పట్టణం) - కొమరంభీం జిల్లాలోని సిర్పూర్ పట్టణం మండలానికి చెందిన గ్రామం
- చింతకుంట (ముధోల్) - నిర్మల్ జిల్లాలోని ముధోల్ మండలానికి చెందిన గ్రామం