చింతలపూడి శేషగిరిరావు
Appearance
చింతలపూడి శేషగిరిరావు | |
---|---|
విద్య | బి.ఎ. |
వృత్తి | స్కూలు అసిస్టెంటు |
ఉద్యోగం | ఎడ్వర్డ్ బోర్డు హైస్కూలు, పొన్నూరు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | రచయిత |
గుర్తించదగిన సేవలు | ప్రబంధోపకథావళి, లోకోక్తి కథలు, భారతరత్నములు |
చింతలపూడి శేషగిరిరావు, తెలుగు రచయిత.[1] ఇతను బి.ఎ. చదివాడు. సంస్కృతాంధ్రాలలో అధ్యయనం చేసి ఉభయ భాషాప్రవీణ అయ్యాడు. ఇతడు గుంటూరు జిల్లా, పొన్నూరులోని ఎడ్వర్డ్ బోర్డు హైస్కూలులో సహాయ ఉపాధ్యాయుడిగా పనిచేశాడు.
రచనలు
[మార్చు]ఇతడు భారతి, ఆంధ్రపత్రిక మొదలైన పత్రికలలో కథలు,[2] గ్రంథవిమర్శలు [3] రచనలు చేశాడు.
ఇతడు రచించిన కొన్ని గ్రంథాలు:
మూలాలు
[మార్చు]- ↑ "కథానిలయం - View Writer". web.archive.org. 2016-03-10. Archived from the original on 2016-03-10. Retrieved 2020-07-19.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ పూలరంగడు కథ[permanent dead link]
- ↑ కనపర్తి అబ్బయామాత్యుడు విమర్శ[permanent dead link]
- ↑ చింతలపూడి, శేషగిరిరావు (1932-01-01). లోకోక్తి కథలు. పొన్నూరు: భాషాకుటీరము.
- ↑ చింతలపూడి శేషగిరిరావు (1 January 1956). భారతరత్నములు (2 ed.). తెనాలి: కవిరాజ పబ్లిషర్స్. p. 102.[permanent dead link]