చింతామణి (రత్నం)

వికీపీడియా నుండి
(చింతామణి రత్నం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Avalokitesvara
14-th century Goryeo painting of Ksitigarbha holding a cintamani

చింతామణి (Chintamani or Chintamani Stone) ఒక అమూల్యమైన రత్నం. ఇది హిందూ మరియు బౌద్ధ ధర్మాలలో చాలా ప్రాముఖ్యమున్నది. ఇది కోరిన కోర్కెల్ని తీర్చే గుణం కలది. బౌద్ధంలో దీనిని బోధిసత్వుడు, అవలోకితేశ్వరుడు మరియు క్షితిగర్భుడు ధరించారు. హిందూమతంలో విష్ణువు మరియు వినాయకుడు లకు దీనితో సంబంధం ఉన్నది.

మూలాలు[మార్చు]

  • Beer, Robert (1999). The Encyclopedia of Tibetan Symbols and Motifs (Hardcover). Shambhala. ISBN-10: 157062416X, ISBN-13: 978-1570624162