చింతాయ గారి పాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


చింతాయ గారి పాలెం
గ్రామం
చింతాయ గారి పాలెం is located in Andhra Pradesh
చింతాయ గారి పాలెం
చింతాయ గారి పాలెం
అక్షాంశ రేఖాంశాలు: 15°30′N 80°03′E / 15.5°N 80.05°E / 15.5; 80.05Coordinates: 15°30′N 80°03′E / 15.5°N 80.05°E / 15.5; 80.05 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఒంగోలు మండలం
మండలంఒంగోలు Edit this on Wikidata
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523182 Edit this at Wikidata

చింతాయ గారి పాలెం, ప్రకాశం జిల్లా, ఒంగోలు మండలానికి చెందిన గ్రామం.[1]..

గ్రామ వివరణ[మార్చు]

మండలం పేరు ఒంగోలు
జిల్లా ప్రకాశం
రాష్ట్రం ఆంధ్రపదేశ్
భాష తెలుగు
ఎత్తు: సముద్రమట్టానికి 12 మీటర్లు
పిన్‌కోడ్ 523182
తపాలా కార్యాలయం

సమీప మండలాలు[మార్చు]

పశ్చిమాన సంతనూతలపాడు మండలం, ఉత్తరాన మద్దిపాడు మండలం, తూర్పున కొత్తపట్నం మండలం, ఉత్తరాన నాగులుప్పలపాడు మండలం.

విద్య[మార్చు]

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల[మార్చు]

గ్రంథాలయం[మార్చు]

ఈ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని, 2015, ఆగస్టు-23వ తేదీనాడు, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం జన్మదినోత్సవం సందర్భంగా ప్రారంభించారు. [3]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి శింగోతు సుజాత, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

గ్రామ సంబంధిత వివరాలకు ఇక్కడ చూడండి [1]

[2] ఈనాడు ప్రకాశం; 2013, ఆగస్టు-3; 2వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015, ఆగస్టు-24; 2వపేజీ.