చింతోపు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"చింతోపు" నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం. 524 002., ఎస్.టి.డి.కోడ్ = 0861.

చింతోపు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా నెల్లూరు
మండలం తోటపల్లిగూడూరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 524228
ఎస్.టి.డి కోడ్ 08629

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

శ్రీ మార్తమ్మ అమ్మవారి ఆలయం:- ప్రతి సంవత్సరం మూడురోజుల నిర్వహించే, గ్రామదేవత మార్తమ్మ ఉత్సవాలు, 2014, జూన్- 20, శుక్రవారం నాడు, ఘనంగా ప్రారంభమైనవి. శుక్రవారం అమ్మవారికి, ప్రత్యేకపూజలు నిర్వహించి, తీర్ధప్రసాదాలు పంపిణీచేసినారు. [1]

[1] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి; 2014, జూన్-21; 2వపేజీ.

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
"https://te.wikipedia.org/w/index.php?title=చింతోపు&oldid=2696221" నుండి వెలికితీశారు