చిత్రం చెప్పిన కథ
Jump to navigation
Jump to search
చిత్రం చెప్పిన కథ | |
---|---|
దర్శకత్వం | మోహన్ ఆల్క్ |
రచన | అమరనేని నరేష్ |
నిర్మాత | చందంగారి మున్నా |
తారాగణం | ఉదయ్ కిరణ్ మదాలస శర్మ గరిమా జైన్ |
ఛాయాగ్రహణం | సతీష్ ముత్యాల |
కూర్పు | వినయ్ రామ్ |
సంగీతం | మున్నా కాశి[1] |
సినిమా నిడివి | 151 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
చిత్రం చెప్పిన కథ ఉదయ్ కిరణ్, మదాలసా శర్మ హీరోహీరోయిన్లుగా నటించి, విడుదల కాని తెలుగు భాషా మిస్టరీ చిత్రం. ఇది ఉదయకిరణ్ ఆత్మహత్యకు ముందు అతని చివరి చిత్రం. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ చిత్రం 2017లో విడుదల కావాల్సి ఉంది, కానీ ఇప్పటి వరకు విడుదల కాలేదు.[2][3][4] ఈ చిత్రం 2023 జూన్ 26న ఆయన జయంతి సందర్భంగా థియేటర్లలో విడుదల కావాల్సి ఉన్నా సాధ్యపడలేదు.
తారాగణం
- కార్తీకగా ఉదయ్ కిరణ్
- మదాలసా శర్మ
- గరిమా జైన్
మూలాలు
[మార్చు]- ↑ "Chitram Cheppina Katha audio unveiled". The Times of India. 16 January 2017.
- ↑ "Uday Kiran's last film to release soon". The Times of India. 15 January 2017.
- ↑ "Uday Kiran's Last Film 'Chitram Cheppina Katha' - Telugu News". 5 March 2014.
- ↑ "Uday Kiran's Last Movie Chitram Cheppina Katha Trailer Released". 4 March 2014. Archived from the original on 27 జూలై 2014. Retrieved 24 జూన్ 2024.