చిదంబరం ఎస్. పొదువల్
స్వరూపం
చిదంబరం ఎస్. పొదువల్ | |
---|---|
వృత్తి |
|
బంధువులు | గణపతి ఎస్. పొదువల్ (సోదరుడు) |
చిదంబరం ఎస్. పొదువల్, మలయాళ సినిమాకు చెందిన భారతీయ చిత్ర దర్శకుడు, స్క్రీన్ రైటర్. ఆయనను వృత్తిపరంగా చిదంబరం అని పిలుస్తారు.
కెరీర్
[మార్చు]చిదంబరం తన తొలి చిత్రం జాన్ ఇ మాన్ (2021), ఆ తరువాతి చిత్రం మంజుమ్మెల్ బాయ్స్ (2024) లతో ప్రసిద్ధి చెందాడు.[1] మలయాళ చిత్రసీమలో మంజుమ్మల్ బాయ్స్ బాక్సాఫీసు వద్ద రికార్డు సృష్టించింది. ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలై విజయం సాధించింది. ఫాంటమ్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఇక కొత్త చిత్రంతో ఆయన బాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నాడు.[2]
ఆయన కేరళ కన్నూర్ జిల్లాలోని పయ్యన్నూరులో జన్మించాడు. ఆయన తనతో కలిసి జాన్ ఇ మాన్ సహ రచయిత అయిన నటుడు గణపతి ఎస్. పొదువల్ అన్నయ్య.[3][4] గతంలో ఆయన జయరాజ్ కు సహాయ దర్శకుడిగా పనిచేసాడు. రాజీవ్ రవి, కె. యు. మోహనన్ లతో సినిమాటోగ్రఫీలో కూడా పనిచేసాడు.[5][6]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సంవత్సరం | సినిమా | గమనిక |
---|---|---|
2021 | జాన్ ఇ మాన్ | తొలి చిత్రం [7] |
2024 | మంజుమ్మెల్ బాయ్స్ | [8] |
మూలాలు
[మార్చు]- ↑ "'Jan-E-Man' Malayalam movie review: Hits all the right notes with its inventive script". The Hindu.
- ↑ "'మంజుమ్మల్ బాయ్స్' దర్శకుడు బాలీవుడ్‌లోకి | general". web.archive.org. 2024-07-18. Archived from the original on 2024-07-18. Retrieved 2024-07-18.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Brothers Chidambaram and Ganapathy on working together for the Malayalam film 'Jan.E.Man'". The Hindu.
- ↑ "'Janeman' teaser features the 'story of a lonely man'". Times of India.
- ↑ "'Idea is to find silliness in dark situations': Jan.E.Man. director on making the comedy". The News Minute.
- ↑ Chidambaram Interview | Janeman | Ralph Tom Joseph | Show Time | The Cue (in ఇంగ్లీష్), retrieved 2022-02-23
- ↑ "Chidambaram's multi-starrer Jan-E-Man will be shot extensively inside houses". Times of India.
- ↑ "Manjummel Boys gets a release date". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-02-11.