మంజుమ్మెల్ బాయ్స్
Jump to navigation
Jump to search
మంజుమ్మెల్ బాయ్స్ | |
---|---|
దర్శకత్వం | చిదంబరం |
రచన | చిదంబరం |
నిర్మాత | సౌబిన్ షాహిర్ బాబు షాహిర్ షాన్ ఆంటోనీ |
తారాగణం | సౌబిన్ షాహిర్ శ్రీనాథ్ భాసి బాలు వర్గీస్ గణపతి ఎస్. పొదువల్ లాల్ జూనియర్ దీపక్ పరంబోల్ అభిరామ్ రాధాకృష్ణన్ |
ఛాయాగ్రహణం | షైజు ఖలీద్ |
కూర్పు | వివేక్ హర్షన్ |
సంగీతం | సుశీన్ శ్యామ్ |
నిర్మాణ సంస్థ | పరవ ఫిల్మ్స్ |
పంపిణీదార్లు | మైత్రి మూవీ మేకర్స్ (తెలుగు) |
విడుదల తేదీ | 6 ఏప్రిల్ 2024 |
సినిమా నిడివి | 135 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మంజుమ్మెల్ బాయ్స్ 2024లో తెలుగులో విడుదలకానున్న సినిమా. పరవ ఫిల్మ్స్ బ్యానర్‌పై సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ నిర్మించిన ఈ సీనియాకు చిదంబరం దర్శకత్వం వహించాడు. సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్. పొదువల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 22న థియేటర్లలో విడుదలై ఏప్రిల్ 5 నుండి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది[1], ఈ సినిమాను తెలుగులో ఏప్రిల్ 6న మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేసింది.[2][3]
నటీనటులు
[మార్చు]- సౌబిన్ షాహిర్
- శ్రీనాథ్ భాసి
- దిలాన్ డెరిన్ జార్జ్
- బాలు వర్గీస్
- గణపతి ఎస్. పొదువల్
- లాల్ జూనియర్
- దీపక్ పరంబోల్
- అభిరామ్ రాధాకృష్ణన్
- అరుణ్ కురియన్
- చందు సలీంకుమార్
- విష్ణు రేగు
- ఖలీద్ రెహమాన్
- షెబిన్ బెన్సన్
- జార్జ్ మేరియన్ ఆరుముగం
- కతిరేశన్
- రామచంద్రన్ దురైరాజ్
- విజయ్ గౌర
- విజయ్ ముత్తు
- కార్తీక వెల్లతేరి
- మణి
- శశికుమార్
- విజి
- అలిన్ జోస్ పెరీరా, అతిధి పాత్ర
మూలాలు
[మార్చు]- ↑ TV9 Telugu (26 March 2024). "ఓటీటీలోకి మలయాళ బ్లాక్ బస్టర్ మంజుమెల్ బాయ్స్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ NT News (27 March 2024). "తెలుగులో 'మంజుమ్మెల్ బాయ్స్'". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
- ↑ V6 Velugu (27 March 2024). "మంజుమ్మెల్ బాయ్స్ తెలుగులో". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)