దీపక్ పరంబోల్
Jump to navigation
Jump to search
దీపక్ పరంబోల్ | |
---|---|
జననం | కన్నూర్, కేరళ, భారతదేశం | 1988 నవంబరు 1
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2010–ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | మలర్వాడి ఆర్ట్స్ క్లబ్ |
జీవిత భాగస్వామి |
దీపక్ పరంబోల్ (జననం 1 నవంబర్ 1988) భారతదేశానికి చెందిన సినిమా నటుడు.[1] ఆయన 2010లో మలర్వాడి ఆర్ట్స్ క్లబ్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి తట్టతిన్ మరాయతు (2012), తీరా (2013), డి కంపెనీ (2013), కుంజిరామాయణం (2015), ఒరే ముఖం (2016), ది గ్రేట్ ఫాదర్ (2017), ఒట్టమూరి వెలిచం (2017), రక్షాధికారి బైజు సినిమాలోని తన పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[2][3][4]
వివాహం
[మార్చు]దీపక్ పరంబోల్ 2024 ఏప్రిల్ 24న నటి అపర్ణా దాస్ ను కేరళ సాంప్రదాయంలో కేరళలోని గురువాయూర్ ఆలయంలో వివాహం చేసుకున్నాడు.[5]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2010 | మలర్వాడి ఆర్ట్స్ క్లబ్ | రమేషన్ | అరంగేట్రం |
2012 | తట్టతిన్ మరయతు | మనోజ్ | |
2013 | తీరా | దీపక్ | |
సిమ్ | కార్తీక్ | ||
ఒలిప్పోరు | క్లచ్ | ||
డి కంపెనీ | కుప్పి సైమన్ | విభాగం: వడక్కుమ్నాథన్ గ్యాంగ్స్ | |
2014 | జాన్ పాల్ వాటిల్ తురక్కున్ను | జాన్ పాల్ | |
2015 | కుంజీరామాయణం | శశి | |
యు టూ బ్రూటస్ | ఆసుపత్రిలో హీరో | అతిధి పాత్ర | |
నెల్లిక్క | బాలు | ||
లోహం | అన్వర్ షియాజ్ | అతిధి పాత్ర | |
2016 | వెట్టా | రోనీ వర్గీస్ | |
ఒరే ముఖం | ప్రకాశం | షార్ట్ ఫిల్మ్ | |
చిత్రకథ | హరి | ||
2017 | ది గ్రేట్ ఫాదర్ | సీఐ షఫీర్ | అతిధి పాత్ర |
రక్షాధికారి బైజు ఒప్పు | మనోజ్ | ||
ఒట్టమూరి వెలిచం | చంద్రన్ | ||
విశ్వ విఖ్యాతరాయ పయ్యన్మార్ | గోపీకృష్ణన్ | ప్రధాన నటుడిగా అరంగేట్రం | |
ఓవర్‌టేక్ | బాలు | ||
2018 | కెప్టెన్ | యు. షరాఫ్ అలీ | |
బి టెక్ | నిజార్ | ||
2019 | ఓర్మాయిల్ ఓరు శిశిరామ్ | నితిన్ | |
యాన్ ఇంటర్నేషనల్ లోకల్ స్టోరీ | మహేష్ | ||
ఇళయరాజా | మునీబ్ | ||
లవ్ యాక్షన్ డ్రామా | పార్టీలో వ్యక్తి | అతిధి పాత్ర | |
మనోహరం | రాహుల్ | ||
2020 | భూమియిలే మనోహర స్వకార్యం | అహ్మద్‌కుట్టి/అమ్మట్టి | |
2021 | ఇన్‌స్టాగ్రామ్ | కాళియెడతు సుకు | వెబ్ సిరీస్ |
కుత్సితం | దీపక్ | షార్ట్ ఫిల్మ్ | |
ది లాస్ట్ టూ డేస్ | సీఐ శ్రీకాంత్ | OTT విడుదల | |
2022 | జాన్ లూథర్ | ఫెలిక్స్ | |
స్వర్గం | ఫాబియన్ జాన్ | ||
ఉల్లాసం | అరుణ్ మాథ్యూ | ||
మలయంకుంజు | సుమేష్ | ||
19 (1) (ఎ) | ఇస్మాయిల్ ఇబ్రహీం | OTT విడుదల | |
రిటర్న్ | ప్రకటించారు | ||
2023 | క్రిస్టోఫర్ | ఎస్‌ఐ మహమ్మద్ ఇస్మాయిల్ | |
కాసర్గోల్డ్ | విష్ణువు | ||
కన్నూర్ స్క్వాడ్ | రియాస్ | ||
ఇంబామ్ | నిధిన్ శామ్యూల్ | ||
2024 | మంజుమ్మెల్ బాయ్స్ | సుధీ | |
జననం 1947 ప్రాణాయామం తుదారున్ను † | TBA | ||
వర్షంగళ్కు శేషం † | TBA |
మూలాలు
[మార్చు]- ↑ George, Anjana. "Bhoomiyile Manohara Swakaryam Movie Review : A timely love story". Retrieved 25 January 2021.
- ↑ "Part of the youth brigade". thehindu.com. Retrieved 6 September 2017.
- ↑ Shrijith, Sajin. "'Cinema happened because I missed my college bus one day'". Retrieved February 3, 2021.
- ↑ M, Athira (19 July 2019). "I am bad at promoting myself: Deepak Parambol". The Hindu. Retrieved February 3, 2021.
- ↑ EENADU (24 April 2024). "వేడుకగా 'ఆదికేశవ' నటి వివాహం.. ఫొటో వైరల్". Archived from the original on 24 April 2024. Retrieved 24 April 2024.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో దీపక్ పరంబోల్ పేజీ