అపర్ణా దాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అపర్ణ దాస్
జననం (1994-09-10) 1994 సెప్టెంబరు 10 (వయసు 29)
విద్యశ్రీ కృష్ణ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2018–ప్రస్తుతం
జీవిత భాగస్వామిదీపక్ పరంబోల్

అపర్ణా దాస్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2018లో మలయాళం సినిమా నాజన్ ప్రకాశన్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది.[1]

వివాహం

[మార్చు]

అపర్ణా దాస్ 2024 ఏప్రిల్ 24న నటుడు దీపక్ పరంబోల్‌ను కేరళ సాంప్రదాయంలో కేర‌ళ‌లోని గురువాయూర్ ఆలయంలో వివాహం చేసుకుంది.[2]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష(లు) గమనికలు మూలాలు
2018 నాన్ ప్రకాశన్ పేరులేని పాత్ర మలయాళం తొలిచిత్రం [3]
2019 మనోహరం శ్రీజ మలయాళం లీడ్ అరంగేట్రం [3]
2022 బీస్ట్ అపర్ణ తమిళం తమిళ అరంగేట్రం [3]
ప్రియన్ ఒట్టతిలను నీనా మలయాళం [3]
2023 దాదా సింధు తమిళం [4]
ఆదికేశవ వజ్ర కాళేశ్వరి దేవి[5] తెలుగు తెలుగులో అరంగేట్రం [6]
2024 సీక్రెట్ హోమ్ మలయాళం [7]

మ్యూజిక్ వీడియోస్

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష మూలాలు
2021 నీయం నిజాలిల్ మలయాళం [8]

మూలాలు

[మార్చు]
  1. George, Anjana (28 February 2020). "Aparna Das talks about how she came into films". The Times of India. Archived from the original on 1 June 2021. Retrieved 3 December 2021.
  2. EENADU (24 April 2024). "వేడుకగా 'ఆదికేశవ' నటి వివాహం.. ఫొటో వైరల్‌". Archived from the original on 24 April 2024. Retrieved 24 April 2024.
  3. 3.0 3.1 3.2 3.3 "Aparna Das makes the most of Maldives, clicks dreamy pictures!". OnManorama. Retrieved 2023-04-03.
  4. "Kavin-Aparna Das's film titled Dada - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 13 May 2022.
  5. NTV Telugu (10 May 2023). "వజ్ర కాళేశ్వరి దేవిగా అపర్ణా దాస్!". Archived from the original on 13 May 2023. Retrieved 13 May 2023.
  6. Sakshi (11 May 2023). "టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న కొత్త హీరోయిన్‌". Archived from the original on 13 May 2023. Retrieved 13 May 2023.
  7. "Sshivada, Chandhunadh, Aparna Das and Anu Mohan to headline Secret Home". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2023-04-03.
  8. "Aparna Das". The Times of India. Archived from the original on 8 February 2022. Retrieved 8 February 2022.

బయటి లింకులు

[మార్చు]