Jump to content

చినగాదెలవర్రు

అక్షాంశ రేఖాంశాలు: 16°10′59″N 80°37′24″E / 16.183111°N 80.623406°E / 16.183111; 80.623406
వికీపీడియా నుండి
చినగాదెలవర్రు
—  రెవెన్యూయేతర గ్రామం  —
చినగాదెలవర్రు is located in Andhra Pradesh
చినగాదెలవర్రు
చినగాదెలవర్రు
అక్షాంశరేఖాంశాలు: 16°10′59″N 80°37′24″E / 16.183111°N 80.623406°E / 16.183111; 80.623406
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం చుండూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522 313
ఎస్.టి.డి కోడ్ 08644

చినగాదెలవర్రు, బాపట్ల జిల్లా, చుండూరు మండలానికి చెందిన రెవెన్యూయేతరగ్రామo.

మౌలిక వసతులు

[మార్చు]

ఆయుర్వేద వైద్యశాల:- ఈ గ్రామస్తుల సౌకర్యార్ధం, 15 సంవత్సరాల క్రితం, జన్మభూమి నిధులతో ఈ వైద్యశాలకు ఒక పక్కా భవనం నిర్మించినారు. అప్పట్లో ఇక్కడ ప్రతి నిత్యం 20 మంది రోగులకు వైద్య సదుపాయం అందించేవారు. కాలక్రమేణా ఇక్కడి వైద్యులు బదిలీపై వెళ్ళటంతో, ప్రస్తుతం ఈ భవనం నిరుపయోగంగా మారినది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీరామాలయం.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాదారిత వృత్తులు

ప్రముఖులు

[మార్చు]

మూలాలు

[మార్చు]