Jump to content

చినతాడేపల్లి

వికీపీడియా నుండి

చినతాడేపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. తాడేపల్లిగూడెం పట్టణానికి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఆలయాలు-ఉత్సవాలు

[మార్చు]

ఈ గ్రామంలో నాలుగు దేవాలయాలు ఉన్నాయి.

  • శ్రీ కనకదుర్గ దేవాలయం
  • శ్రీ రామాలయం
  • వినాయకుడి దేవాలయం
  • శివాలయం
ఇరుగు-పొరుగు గ్రామాలు

కడియద్ద, కొండ్రుప్రోలు, కొమ్ముగూడెం, పెదతాడేపల్లి,

మూలాలు

[మార్చు]