పెదతాడేపల్లి (తాడేపల్లిగూడెం మండలం)
స్వరూపం
| పెదతాడేపల్లి | |
| — రెవెన్యూయేతర గ్రామం — | |
| ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
| అక్షాంశరేఖాంశాలు: 16°53′49″N 81°36′20″E / 16.896842°N 81.605690°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | పశ్చిమ గోదావరి |
| మండలం | తాడేపల్లిగూడెం |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 534146 |
| ఎస్.టి.డి కోడ్ | |
పెదతాడేపల్లి పశ్చిమగోదావరి జిల్లా లోని తాడేపల్లిగూడెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.. తాడేపల్లిగూడెం నుండి నల్లజర్ల వెళ్ళే దారిలో ముందుగా వచ్చే ఊరు. తాడేపల్లిగూడెం నుండి సుమారు 5 కిలోమీటర్లు ఉంటుంది.