చినమట్లపూడి
Appearance
చినమట్లపూడి బాపట్ల జిల్లా నగరం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
చినమట్లపూడి | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 15°58′22″N 80°40′41″E / 15.972808°N 80.677982°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | నగరం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామంలో మౌలిక వసతులు
[మార్చు]ప్రాథమిక ఆరోగ్య కేంద్రం:- ఈ కేంద్రానికి నూతనంగా ఒక భవనం నిర్మించారు.
గ్రామ పంచాయతీ
[మార్చు]- 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, షేక్ కరీముల్లా, సర్పంచిగా ఎన్నికైనారు.
- ఈ గ్రామ పంచాయతీకి శాశ్వత భవనం లేదు. శిథిలమైన పాత భవనాన్ని సంవత్సరం క్రితం కూల్చివేసినారు. ప్రస్తుతం అద్దె భవనంలోనే నడుపుచున్నారు.
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధరిత వృత్తులు