Jump to content

చిన్నమ్మ కథ

వికీపీడియా నుండి

జెమిని ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన చిన్నమ్మ కథ తెలుగు చలన చిత్రం,1952 నవంబర్ 15 న విడుదల.వెంగళరెడ్డి,కృష్ణకుమారి, జి.వి.సుబ్బారావు, కె.శివరావు తదితర నటినటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి ఎస్.వి ఎస్ రామారావుదర్శకత్వం వహించారు.సంగీతం వేలూరు కృష్ణమూర్తి అందించారు.

చిన్నమ్మ కథ
(1952 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.వి.ఎస్. రామారావు
నిర్మాణం ఎస్.వి.ఎస్. రామారావు
తారాగణం వెంగల్ రెడ్డి,
కృష్ణకుమారి
నిర్మాణ సంస్థ జైమినీ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

వెంగళరెడ్డి

కృష్ణకుమారి

జి.వి సుబ్బారావు

కె.శివరావు

పాతూరి సుబ్బరావు

దాసరి లక్ష్మయ్య చౌదరి

శేషమాంబ

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: ఎస్.వి.ఎస్.రామారావు

సంగీతం: వేలూరి కృష్ణమూర్తి

నిర్మాణ సంస్థ: జెమిని ప్రొడక్షన్స్

నేపథ్య గానం: పి.లీల, కె.సుందరమ్మ, ఎం.వేదకుమారి

విడుదల:1952: నవంబర్:15.

పాటలు

[మార్చు]
  1. కనుపించినావు రావో రాకున్న విడువనోయీ - పి.లీల
  2. ఎంతలోన యీడేరె చామంతి కన్నెతీవా గున్నమావని - పి.లీల
  3. ఏదారి లేదాయే ఎవరూ తోడు లేదాయె - పి.లీల
  4. కస్తూరి రంగ రంగ మాయన్న కావేటి రంగ రంగ - కె. సుందరమ్మ
  5. కృష్ణా మాయింటికి రావో గజ్జెలందియలు ఘల్లు ఘల్లని - పి.లీల
  6. గుళ్ళెన్నో కట్టిస్తి గోపురాలెత్తిస్తి ప్రాణలింగా - గాయకుడు ?
  7. చెలులారా రారే ఆడగరారె పాడగరారె - పి.లీల బృందం
  8. ఛీ ఛీ పాడు బ్రతుకు వద్దురా పగవాళ్ళకైనా - గాయకుడు ?
  9. జో అచ్యుతానంద జో జో ముకుందా - పి.లీల
  10. తులశీ మంగళ కలశీ లక్ష్మీ తులశీ మా యింట వెలసిన - పి.లీల
  11. పెళ్ళోయి పెళ్ళి మన పెళ్ళి అందరిలాంటిది - గాయకుడు ?
  12. మాపైన దయరాదేమి మద్దులేటి స్వామి - యం. వేదకుమారి
  13. లాలి లాలి మాకులపాలి లాలీ శీలము వారింట - యం. వేదకుమారి
  14. వలచి పిలిచిన ఓ యని పలుకవేమి ఎక్కడున్నావు - పి.లీల
  15. సంబరమే సంబరమే బలే సంబరమే తరలి తరలి - పి.లీల

మూలాలు

[మార్చు]