చిన్నారి చిట్టిబాబు
చిన్నారి చిట్టి బాబు 1981లో ఎన్. గోపాలకృష్ణ రచన, దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం. అమర్ ఆర్ట్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కె. వెంకట నారాయణ గుప్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో కవిత, ఆర్. ఎన్. సుదర్శన్, మమత, పి. ఎల్. నారాయణ, పి. జె. శర్మ, రాళ్లపల్లి నరసింహారావు ప్రధాన పాత్రలు పోషించారు.
చిన్నారి చిట్టిబాబు (1981 సినిమా) (1981 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎన్.గోపాలకృష్ణ |
---|---|
తారాగణం | కవిత, మమత, సుదర్శన్ |
సంగీతం | రోహిణిచంద్ర |
నిర్మాణ సంస్థ | అమర్ ఆర్ట్ ఇంటర్నేషనల్ |
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]సుదర్శన్
కవిత
మమత
పి.ఎల్.నారాయణ
పి.జె.శర్మ
రాళ్ళపల్లి నరసింహారావు
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: ఎన్.గోపాలకృష్ణ
నిర్మాణ సంస్థ: అమర్ ఆర్ట్ ఇంటర్నేషనల్
సాహిత్యం: సి నారాయణ రెడ్డి, జాలాది రాజారావు, ఆరుద్ర,గోపి
నేపథ్య గానం: వి.రామకృష్ణ , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ పి శైలజ
పాటల జాబితా
[మార్చు]1.ఆ కనులలో ఏ అమృత కవితలో , రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.విస్సంరాజు రామకృష్ణ, పి సుశీల
2.ఏవో గుసగుసలు పాడే సరిగమలు, రచన: జాలాది రాజారావు, గానం.పులపాక సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
3.మై డియర్ జత కలిసినచో చెలిని , రచన: ఆరుద్ర, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, శైలజ
4.రారా నా బాబు చిన్నారి చిట్టిబాబు నువ్వు , రచన: మైలవరపు గోపి, గానం.పి . సుశీల .
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.