చిన్నారి స్నేహం
స్వరూపం
| చిన్నారి స్నేహం (1989 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
|---|---|
| తారాగణం | చంద్రమోహన్ , సీత |
| సంగీతం | చక్రవర్తి |
| నిర్మాణ సంస్థ | శ్రీనాథ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
చిన్నారి స్నేహం 1989 జూలై 21 లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీనాథ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై జాగర్లమూడి మురళీమోహన్ నిర్మించిన ఈ తెలుగు కుటుంబ కథాచిత్రానికి ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, రఘు, సీత , మాలాశ్రీ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతాన్ని అందించారు.[1]
తారాగణం
[మార్చు]- చంద్రమోహన్
- దగ్గుపాటి రాజా
- సీత
- మాలాశ్రీ
- రఘు
- అంజలీదేవి
- నర్రా వెంకటేశ్వరరావు
- సుత్తి వేలు
- అల్లు రామలింగయ్య
- రాళ్ళపల్లి
- ఎం.శ్రీధర్
- శ్రీదుర్గ
- పూజ
- రామరాజు
- సి.హెచ్.కృష్ణమూర్తి
- చిట్టిబాబు
- హేమసుందర్
- వెంకట్రావు
- రాయుడు కృష్ణారావు
- విక్రమ్
- కోట నరసింహరావు
- రమేష్
- కిరణ్
- ఆర్.మస్తాన్ రావు
- లక్ష్మిప్రియ
- రేఖ
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే , దర్శకత్వం :ముత్యాల సుబ్బయ్య
- సంగీతం:కొమ్మినేని చక్రవర్తి
- కధ: రాజశేఖర్
- మాటలు: తనికెళ్ళ భరణి
- పాటలు: జాలాది రాజారావు
- నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల, లలితాసాగరి
- కళ: పేకేటి రంగా
- నృత్యాలు: శివ సుబ్రహ్మణ్యం
- పోరాటాలు: సాహుల్
- ఫోటోగ్రఫీ: దశరధరామ్
- కూర్పు: గౌతంరాజు
- అసోసియేట్ డైరెక్టర్: కోడి రమేష్ బాబు
- నిర్మాత: జాగర్లమూడి మురళీమోహన్
- నిర్మాణ సంస్థ: శ్రీనాథ్ ఆర్ట్ ప్రొడక్షన్స్
- విడుదల:1989.
పాటల జాబితా
[మార్చు]- చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, రచన: జాలాది రాజారావు, గానం. పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, లలితా సాగర్
- హృదయమా పగిలిపో, రచన: జాలాది రాజారావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- దేవుడు చేసిన బొమ్మ ఇది, రచన: జాలాది రాజారావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, రచన: జాలాది రాజారావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
మూలాలు
[మార్చు]- ↑ "Chinnari Sneham (1989)". Indiancine.ma. Retrieved 2025-07-13.