చిన్మయి ఘట్రాజు
చిన్మయి ఘట్రాజు | |
---|---|
జననం | |
వృత్తి | మోడల్, నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2011-ఇప్పటివరకు |
చిన్మయి ఘట్రాజు (జ:1991 సెప్టెంబరు 26) దక్షిణ భారత చలనచిత్ర నటి. ఆమె ప్రధానంగా తెలుగు చిత్రాలలో నటిస్తుంది. మోడలింగ్‌లో తన కెరీర్‌ను ప్రారంభించింది. 2011లో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రం ఎల్‌బిడబ్ల్యు-లైఫ్ బిఫోర్ వెడ్డింగ్‌తో నటిగా అరంగేట్రం చేసింది. ఆమె లవ్‌లీ (2012)[1], చమ్మక్ చల్లో(2013), మై హీరో కలాం (2018)[2], జగమేమాయ (2021) చిత్రాలకు ప్రసిద్ధి చెందింది.
2012లో బి. జయ దర్శకత్వం వహించిన లవ్‌లీ చిత్రంలో నటించిన చిన్మయి, తెలుగులో ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేట్ అయింది.[1]
కెరీర్
[మార్చు]డల్లాస్‌లో పెరిగిన చిన్మయి ఘట్రాజు మిస్ ఇండియా టెక్సాస్ 2008, మిస్ ఏషియన్ అమెరికన్ 2009-2010 పోటీలలో కూడా పాల్గొంది. ఈ రెండింటిలోనూ మిస్ బెస్ట్ టాలెంట్ అవార్డులను గెలుచుకుంది. ఆ తరువాత తెలుగు చిత్రం ఎల్‌బిడబ్ల్యు - లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ లో నటించింది.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Lovely: 9 ఏళ్ళైనా ఆదరణ తగ్గలేదు..యూట్యూబ్‌లో అదరగొడుతున్న 'లవ్లీ' మూవీ | Hindi Dubbing Lovely Movie Gets Million Views on YouTube | Lovely Movie Hindi Dubbed". web.archive.org. 2022-12-10. Archived from the original on 2022-12-10. Retrieved 2022-12-10.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Abdul Kalam's death anniversary: Films based on life of 'Missile Man'". web.archive.org. 2022-12-10. Archived from the original on 2022-12-10. Retrieved 2022-12-10.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Back to the roots - India Today". web.archive.org. 2022-12-12. Archived from the original on 2022-12-12. Retrieved 2022-12-12.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)