చిన యాదర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చిన యాదర , కృష్ణా జిల్లా, మచిలీపట్నం మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 001., ఎస్.టి.డి.కోడ్ = 08672.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత శ్రీ బాలనాగేశ్వరస్వామివారి అలయం[మార్చు]

ఈ ఆలయంలో 2017, మార్చి-5వతేదీ ఆదివారంనాడు ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. వేదపండితుల ఆధ్వర్యంలో రుద్రయాగం పీఠన్యాసం, యంత్రస్థపన మొదలగు క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం జీవధ్వజస్తంభ ప్రతిష్ఠ, కుంభాభిషేకం, పూర్ణాహుతి, శాంతికళ్యాణాలను నిర్వహించారు. ఈ సదర్భంగా నిర్వహించిన అన్నసమారాధనకు విశేష స్పందన లభించింది. [1]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా; 2017, మార్చి-6; 4వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=చిన_యాదర&oldid=2900897" నుండి వెలికితీశారు