చిమట మ్యూజిక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
S. P. Balasubrahmanyam at the 'Gurkha' Audio Launch.jpg
ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం

చిమట మ్యూజిక్ ఒక ప్రసిద్ధిచెందిన మ్యూజిక్ వెబ్ సైట్, ఇందులో కొన్ని వేల తెలుగు, హిందీ పాటలు వినడానికి అవకాశం ఉంది. దీని అధిపతి చిమట శ్రీనివాసరావు 2005 సంవత్సరంలో దీనిని ప్రారంభించారు.చిమట మ్యూజిక్ ద్వారా కొన్ని సినీ సంగీత విభావరులు కూడా నిర్వహించారు.[1]

ప్రస్తుతం ఇతర మ్యూజిక్ వెబ్ సైట్లలో 1990 తర్వాత పాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. 1970 లు, అంతకు ముందు విడుదలైన సినిమా పాటల్ని సంగీతాభిమానుల్ని అందించాలని ఈ సైట్ అధిపతి అయిన శ్రీనివాసరావు తెలియజేశారు. ఇవే కాకుండా 1950 లు, 1960 లోని పాటలు కూడా వీనికి చేర్చాలని వీరి అభిలాష. ఇవి లభించడం కొంచెం కష్టం. విజయవాడ నుండి గూడూరు సూర్య చాలా పాటల్ని సేకరించి పంపించారు. ఈ సైట్ లో సుమారు 3,000 పాటలు ఉన్నాయి.అయితే ప్రస్తుతం ఆగస్టు 31 2020 నాటికి భారతదేశంలో డాట్ కంప్లైయెన్స్ ప్రకారం ఈ వెబ్ పేజీని పొందటానికి అధికారం లేదు.

1970లో తెలుగు సంగీత ప్రపంచాన్ని ఏలిన ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీలకు అంకితం చేశారు.

చరిత్ర[మార్చు]

చిమట మ్యూజిక్ అధిపతి చిమట శ్రీనివాసరావు[2] చాలా కాలం నుంచి నా కలల వెబ్ సైట్ ని మొత్తం డెబ్భైల తెలుగు మెలోడీలతో హోస్ట్ చేసి చివరకు కార్యరూపం దాల్చారు, నేను సెప్టెంబరు 2005 లో వెబ్ లో ఇష్టమైన తెలుగు పాటలు (ముఖ్యంగా 70ల నుండి వచ్చిన కృష్ణ, శోభన్ బాబు పాటలు 70లు, 80ల తెలుగు మెలోడీలు ) కోసం వెతుకుతున్నప్పుడు, వాటిని కనుగొనలేకపోయారు ,అప్పుడు ఎంపిక చేసిన తెలుగు శ్రావ్యత జాబితా తో ఒక సైట్ ను హోస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు ఈ మెలోడీలను మరికొంతమంది లాంటి తెలుగువారికి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచాలన్నదే ఉద్దేశం తో మ్యూజిక్ వెబ్ సైట్. ఏర్పాటు చేసారు . ప్రస్తుతానికి, 60లు/70లు/80ల నుండి పాటలను 50ల నుండి కొన్ని పాటలను, 90ల ప్రారంభ 90ల నుండి మరికొన్ని పాటలను మాత్రమే సేకరించారు, చిమట_మ్యూజిక్ ప్రధాన ఉదేశ్యం 70ల పాటలపై ప్రధాన దృష్టి సారించడం. కానీ సైట్ లో భాషా ఉచ్ఛారణా దోషాలు ఉన్న పాటలు హోస్ట్ చేసే ఉద్దేశం లేదు మీరు ఇక్కడ 90 ల తరువాత ఏ పాటలు చూడరు[3]


చిమట మ్యూజిక్ అధికారిక వెబ్ సైటు లో ఈ వర్గాలు వున్నాయి

70 యొక్క హీరోస్

80 యొక్క హీరోస్

సంగీత దర్శకులు

గాయకులు

భక్తి

పద్యాలు / హాస్యము

దర్శకులు

గీత రచయితలు

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". www.teluguone.com. Archived from the original on 2021-01-27. Retrieved 2020-08-31.
  2. "ఆప్తా ఉగాది వేడుకల్లో చిమట శ్రీనివాస్ కు సన్మానం". telugutimes.net/ (in ఇంగ్లీష్). Retrieved 2020-08-31.[permanent dead link]
  3. "Telugu Songs, Hindi Songs, Telugu Songs download, Hindi Songs download, Telugu movies download, Chimata Music, ChimataMusic, Hindi Movies download,Telugu movies, Hindi Movies, Old Telugu Songs,Bollywood Songs,Telugu Movies,Telugu Video Songs, Video Telugu Songs, Telugu Lyrics, Telugu Audio Songs, Telugu Old Songs, Telugu Music, Telugu Film Songs, mp3 Telugu Songs, Telugu Movie Songs, Telugu Devotional Songs, Hyderabad, Andhra Pradesh, Telugu Song Lyrics on Kuteeram.com AllBestSongs.com, ChimataaMusic.com, ChimataMusic.com ". www.allbestsongs.com. Archived from the original on 2020-08-06. Retrieved 2020-08-31.