Jump to content

చిరంజిబ్ బిస్వాల్

వికీపీడియా నుండి
చిరంజిబ్ బిస్వాల్
చిరంజిబ్ బిస్వాల్


ఎమ్మెల్యే
పదవీ కాలం
2004 - 2009
2014 – 2019
నియోజకవర్గం తిర్టోల్
జగత్‌సింగ్‌పూర్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ బిజూ జనతా దళ్
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
నివాసం భువనేశ్వర్

చిరంజిబ్ బిస్వాల్ (జననం 2 జనవరి 1963) ఒడిషా రాష్ట్రానికి చెందిన మాజీ భారతీయ క్రికెటర్, రాజకీయ నాయకుడు. ఆయన జగత్‌సింగ్‌పూర్, తిర్టోల్ నియోజకవర్గాల నుండి ఎమ్మెల్యే ఎన్నికై ఒడిశా అసెంబ్లీ ఉప ప్రతిపక్ష నాయకుడిగా పని చేశాడు.

బిస్వాల్ ఒడిశా మాజీ ఉప ముఖ్యమంత్రి బసంత బిస్వాల్ పెద్ద కుమారుడు.

చిరంజీబ్ బిస్వాల్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శరత్ పట్టానాయక్ ఫిర్యాదు మేరకు చిరంజిబ్ బిస్వాల్‌ను 2023 జూలై 16న కాంగ్రెస్ హైకమాండ్ సస్పెండ్ చేసింది.[1] ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను 2024 జనవరి 23న కాంగ్రెస్‌ పార్టీ రద్దు చేసింది. చిరంజిబ్ బిస్వాల్ మార్చి 30న కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి[2], మార్చి 31న బిజూ జనతాదళ్‌ పార్టీలో చేరాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (15 July 2023). "Odisha Congress MLA, another leader suspended for anti-party activities". Archived from the original on 8 April 2024. Retrieved 8 April 2024.
  2. The Pioneer (31 March 2024). "Chiranjib resigns from Congress" (in ఇంగ్లీష్). Archived from the original on 8 April 2024. Retrieved 8 April 2024.
  3. India Today (1 April 2024). "BJP MLA Sukanta Nayak, former Congress MLA Chiranjib Biswal join BJD" (in ఇంగ్లీష్). Archived from the original on 8 April 2024. Retrieved 8 April 2024.
  4. The New Indian Express (31 March 2024). "Odisha: Chiranjib exits Congress, party's woes spill over" (in ఇంగ్లీష్). Archived from the original on 8 April 2024. Retrieved 8 April 2024.