Jump to content

చిరకాలవారిపాలెం

అక్షాంశ రేఖాంశాలు: 16°00′49″N 80°47′02″E / 16.013481°N 80.783865°E / 16.013481; 80.783865
వికీపీడియా నుండి

చిరకాలవారిపాలెం బాపట్ల జిల్లా నగరం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

చిరకాలవారిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
చిరకాలవారిపాలెం is located in Andhra Pradesh
చిరకాలవారిపాలెం
చిరకాలవారిపాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°00′49″N 80°47′02″E / 16.013481°N 80.783865°E / 16.013481; 80.783865
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం నగరం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, కేశన ధనలక్ష్మి, సర్పంచిగా ఎన్నికైనారు.

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలు

[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీ చిరకాల శ్రీనివాసరావు, ఒక చిరువ్యాపారి. ఈయన భార్య శ్రీమతి పార్వతి, కూలిపనులు చేసుకుంటుంది. ఈ దంపతుల కుమార్తె నాగశ్రీ, 2014-15 విద్యాసంవత్సరంలో 10వ తరగతి పరీక్షలు వ్రాసినది. ఆ పరీక్షలలో ఈమె 10/10 జి.పి.ఏ. సాధించి తన తల్లిదండ్రులకుం పేరుప్రతిష్ఠలు తెచ్చింది.

మూలాలు

[మార్చు]