చిరాశ్రీ అంచన్
స్వరూపం
చిరాశ్రీ అంచన్ | |
---|---|
జననం | 8 ఏప్రిల్ 1997 మంగళూరు, కర్ణాటక, భారతదేశం |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2016–ప్రస్తుతం |
చిరాశ్రీ అంచన్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2016లో తుళు భాషలో విడుదలైన పవిత్ర సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి తెలుగు, కన్నడ,, తమిళ్ సినిమాల్లో నటించింది.[1]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | దర్శకుడు | భాషా | మూలాలు |
---|---|---|---|---|
2016 | పవిత్ర | నాగ వెంకటేష్ | తుళు | |
2016 | రాంబారోతి | ప్రీతీ ప్రజ్వల్ కుమార్ | తుళు | |
2016 | కల్పనా 2 | ఆర్. అనంతరాజు | కన్నడ | [2][3] |
2017 | ఆమె అతడైతే | సూర్య నారాయణ్ | తెలుగు | |
2017 | హుళిరాయ | మల్లి అరవింద్ కౌశిక్ | కన్నడ | |
2018 | శివనా పాద | కన్నడ | ||
2018 | కర్నె | Tulu | [4] | |
2018 | కారికంబళియాళి మిడినాగా | కన్నడ | [5] | |
2019 | ఉదుమ్బ | కన్నడ | [6] | |
2019 | రాఘవన్ | తమిళ్ | [7] | |
2019 | ఆపిన మాత ఎడ్డెగే | తుళు | ||
2019 | దుప్పట్లో మిన్నాగు | యండమూరి వీరేంద్రనాథ్ | తెలుగు | [8] |
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (24 September 2017). "I was really scared when shooting at jungle locations" (in ఇంగ్లీష్). Archived from the original on 2022-05-02. Retrieved 8 May 2022.
- ↑ "Mangaluru: Chirashree Anchan to be seen next in Kannada movie 'Kaliveera'". www.daijiworld.com (in ఇంగ్లీష్). Retrieved 27 November 2021.
- ↑ "'Acting is a constant challenge'". Deccan Herald (in ఇంగ్లీష్). 5 February 2017. Retrieved 27 November 2021.
- ↑ "Mangaluru: Chirashree Anchan to star opposite Arjun Kapikaad in 'Karne'". www.daijiworld.com (in ఇంగ్లీష్). Retrieved 27 November 2021.
- ↑ "'The script is always the hero'". Deccan Herald (in ఇంగ్లీష్). 24 December 2017. Retrieved 27 November 2021.
- ↑ Deccan Herald (23 August 2019). "Udumba's Geetha is like me: actress Chirashree Anchan" (in ఇంగ్లీష్). Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.
- ↑ "Udumba's Geetha is like me: actress Chirashree Anchan". Deccan Herald (in ఇంగ్లీష్). 23 August 2019. Retrieved 27 November 2021.
- ↑ The Times of India (14 January 2017). "Yendamuri to direct a film in Kannada" (in ఇంగ్లీష్). Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.