చిరుకూరివారిపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంపెదచెర్లోపల్లి మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( 08402 Edit this on Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata


చిరుకూరివారిపల్లి, ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఈ గ్రామం, పెదచెర్లోపల్లి మండలంలోని కొండకోనలలో, అటవీ ప్రాంతంలోని చిన్న పల్లెటూరు. పట్టుమని నూరు కుటుంబాలులేని ఈ గ్రామప్రజలు, ఉన్న కొద్దిపాటి పొలాలలో విభిన్న పద్దతులలో మిర్చి, గులాబి, బంతి, జనుము, సజ్జ, వరి, సోయాబీన్, ప్రత్తి తదితర పంటలు సాగుచేయుచూ బంగారం పండించుచున్నారు. ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయుచూ, సెభాష్ అనిపించుకుంటున్నారు. లువా తప్పిదం: Coordinates not found on Wikidata

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]