Jump to content

చిల్డ్రన్ ఆఫ్ హెవెన్(సినిమా)

వికీపీడియా నుండి
చిల్డ్రన్ ఆఫ్ హెవెన్
దర్శకత్వంమజీద్ మజీదీ
రచనమజీద్ మజీదీ
నిర్మాతఅమీర్ ఎస్ఫండిరి, మొహమ్మద్ ఎస్ఫండిరి
తారాగణంరెజా నాజీ, అమిర్‌ ఫార్రోఖ్‌ హెషిమియన్‌, బహరే సిద్ధీఖి
ఛాయాగ్రహణంపర్విజ్ మాలెజాడేడ్
కూర్పుహాసన్ హాసండోస్ట్
సంగీతంకీవాన్ జహాన్షహీ
నిర్మాణ
సంస్థ
ది ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్ద్రెన్ & యంగ్ అడల్ట్స్
పంపిణీదార్లుమిరామాక్స్ ఫిల్మ్స్
విడుదల తేదీ
ఫిబ్రవరి 1997, (ఫజ్ర్ ఫిల్మ్ ఫెస్టివల్)
సినిమా నిడివి
89 నిముషాలు
దేశంఇరాన్
భాషపర్షియన్ భాష
బడ్జెట్యునైటెడ్ స్టేట్స్$180,000
బాక్సాఫీసుUS$1.6 మిలియన్స్

చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ 1997, ఫిబ్రవరిలో విడుదలైన ఇరాన్ చలనచిత్రం. మజీద్ మజీదీ రచన, దర్శకత్వం[1] వహించిన ఈ చిత్రంలో అమిర్‌ ఫార్రోఖ్‌ హెషిమియన్‌, బహరే సిద్ధీఖి నటించారు. పిల్లల ప్రధానంగా సాగే ఈ చిత్రం మంచి ప్రశంసలతోపాటు కలెక్షన్ల పరంగానూ సత్తాచాటిన ఈ సినిమా విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్ అవార్డుకు నామినేటయింది.[2]

చెల్లి కోసం కొన్న చెప్పులను అన్న పోగొడతాడు.చెత్తను కలెక్ట్‌ చేసే వ్యక్తి వాటిని తీసుకెళతాడు. చెప్పులు పోయిన విషయాన్ని ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అన్నా, చెల్లెలు ఎలా మ్యానేజ్‌ చేశారు, స్కూల్‌కి వెళ్లేటప్పుడు వాళ్ళు ఎలాంటి సాహసం చేశారు, చివరికి ఆ చెప్పులను ఎలా సాధించారనేది ఈ సినిమా కథాంశం.

నటవర్గం

[మార్చు]
  • అమీర్ ఫర్రోఖ్ హేషిమియన్
  • బహేర్ సెడిఖి
  • రెజా నాజీ
  • ఫెరేటే సారాబండి
  • దరిష్ మొఖ్తరి
  • నఫీస్ జఫర్-మొహమ్మది
  • మొహమ్మద్-హసన్ హోస్సీనియన్
  • మొహమ్మద్-హోసీన్ షహీడి
  • కజెం అక్కర్పూర్
  • క్రిస్టోఫర్ మల్కీ

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: మజీద్ మజీదీ
  • నిర్మాత: అమీర్ ఎస్ఫండిరి, మొహమ్మద్ ఎస్ఫండిరి
  • రచన: మజీద్ మజీదీ
  • సంగీతం: కీవాన్ జహాన్షహీ
  • ఛాయాగ్రహణం: పర్విజ్ మాలెజాడేడ్
  • కూర్పు: హాసన్ హాసండోస్ట్
  • నిర్మాణ సంస్థ: ది ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్ద్రెన్ & యంగ్ అడల్ట్స్
  • పంపిణీదారు: మిరామాక్స్ ఫిల్మ్స్

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ (10 November 2016). "ఢీ గ్లామర్ పాత్రలో..." Archived from the original on 16 September 2018. Retrieved 16 September 2018.
  2. నవ తెలంగాణ (31 July 2017). "పిల్లలూ అదరగొట్టారు". Archived from the original on 16 September 2018. Retrieved 16 September 2018.