చిల్లకొండయ్య పల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చిల్లకొండయ్య పల్లి, అనంతపురం జిల్లా, తాడిమర్రి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 515631. ఈ వూరిలో దాదాపు 2 వేల జనాభా ఉంటుంది. ఈ చిన్న పల్లెటూరిలో వర్షం తక్కువ వున్నప్పటికి. చేనేత పరిశ్రమ వల్ల ఇక్కడ ప్రజలకు మంచి రాబడి ఉంటుంది.

చిల్లకొండయ్య పల్లి
—  గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అనంతపురం
మండలం తాడిమర్రి
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 515631
ఎస్.టి.డి కోడ్

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

చల్లా వెంకటనాయుడు ఈ గ్రామంలో పి.హెచ్.డి చేసిన ఏకైక వ్యక్తి కావచ్చును. ఇతని తండ్రిగారు కోనప్ప వ్యవసాయదారుడు, తల్లి పుల్లమ్మ (షావుకారు పుల్లమ్మగా ప్రసిద్ధురాలు). చల్లా వెంకటనాయుడు ప్రస్తుతము శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]