చీపురుగూడెం (చాట్రాయి)
Appearance
చీపురుగూడెం , కృష్ణాజిల్లా, చాట్రాయి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.చీపురుగూడెం గ్రామ సమీపంలో తమ్మిలేరు వద్ద, చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో ఉంది. ఈ పథకం ద్వారా జిల్లాలోని 1400 ఎరువులకు సాగునీరు అందించి, తద్వారా 2,20,000 ఎకరాలకు గోదావరి నీరు అందింది.
గ్రామ పంచాయతీ
[మార్చు]2013,జులైలో ఈ గ్రామపంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో ఘంటసాల మన్మథరావు సర్పంచిగా ఎన్నికైనాడు.
మూలాలు
[మార్చు]వెలుపలి లంకెలు
[మార్చు]ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |