చుమ్కీ చౌదరి
స్వరూపం
చుమ్కీ చౌదరి | |
|---|---|
| జననం | |
| జాతీయత | భారతీయురాలు |
| వృత్తి | నటి |
| క్రియాశీలక సంవత్సరాలు | 1990–ప్రస్తుతం |
| Parent(s) | అంజన్ చౌదరి (తండ్రి) జయశ్రీ చౌదరి (తల్లి) |
చుమ్కీ చౌదరి, బెంగాలీ సినిమా నటి.
జననం, విద్య
[మార్చు]చుమ్కీ చౌదరి పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో జన్మించింది.[1] తండ్రి ప్రముఖ దర్శకుడు అంజన్ చౌదరి, తల్లి జయశ్రీ చౌదరి. చుమ్కీ చౌదరి జోయ్‌శ్రీ శిక్షా నికేతన్‌లో మాధ్యమిక విద్యను, న్యూ అలీపూర్ కాలేజీలో హయ్యర్ సెకండరీ, బిఏ పూర్తిచేసింది.
సినిమారంగం
[మార్చు]చుమ్కీ చౌదరి తండ్రి దర్శకత్వంలో 1990లో విడుదలైన హీరాక్ జయంతి సినిమాలో నటించింది. 1991లో బబ్లూ సమద్దర్ తీసిన 'అభాగిని' అనే సినిమాలో నటించి తర్వాత గుర్తింపు పొందింది.
సినిమాలు
[మార్చు]| సంవత్సరం | సినిమా | దర్శకుడు |
|---|---|---|
| 1990 | మహాజన్ | అంజన్ చౌదరి |
| హీరక్ జయంతి | ||
| 1991 | అభాగిని | |
| 1992 | ఇంద్రజిత్ | |
| 1993 | శ్రద్ధాంజలి | శ్రీకాంత గుహతాకుర్త[2] |
| మాయా మమత | అంజన్ చౌదరి | |
| 1994 | గీత్ సంగీతం[3] | |
| అబ్బాజన్ | ||
| 1995 | సంఘర్ష | హరనాథ్ చక్రవర్తి |
| మెజో బౌ | అంజన్ చౌదరి | |
| 1996 | పూజ | |
| నాచ్ నాగిని నాచ్ రే | ||
| ముఖ్యమంత్రి | ||
| మహాన్ | హరనాథ్ చక్రవర్తి | |
| 1997 | శ్రీమాన్ భూత్నాథ్ | అంజన్ చౌదరి |
| లోఫర్ | ||
| బోరో బౌ | ||
| 1998 | అసల్ నకల్ | |
| 1999 | సంతాన్ | |
| నియోతి | ||
| జిబన్ నియే ఖేలా | ||
| 2001 | రాఖీ పూర్ణిమ | |
| 2002 | నిషానా | |
| చంద్రమొల్లిక | ||
| బంగాలీ బాబు | ||
| 2003 | సెజో బౌ | |
| 2006 | మహాసంగ్రామం | |
| 2008 | షిబాజీ | |
| 2012 | ఆత్మత్యాగ్ | |
| 2013 | స్నేహర్ బధన్ | శ్యామల్ దాస్ |
మూలాలు
[మార్చు]- ↑ "Chumki Chowdhury movies, filmography, biography and songs - Cinestaan.com". Cinestaan. Archived from the original on 2019-03-30. Retrieved 2022-03-12.
- ↑ "Shraddhanjali (1993) - Review, Star Cast, News, Photos". Cinestaan. Archived from the original on 2019-03-30. Retrieved 2022-03-12.
- ↑ "Geet Sangeet (1994) - Review, Star Cast, News, Photos". Cinestaan. Archived from the original on 2019-03-30. Retrieved 2022-03-12.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో చుమ్కీ చౌదరి పేజీ