చెట్టి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Chettiar or Chetty
Total population
14% population of Tamil Nadu[1]
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు
Madurai, Sivagangai, Salem, Pudukkottai, Theni, కోయంబత్తూర్, Krishnagiri, Dharmapuri, Chennai, Tiruvannamalai, Thiruppur, Trichy, Vellore, Thanjavur, Nagapattinam, Karur, Namakkal, Dindigul Districts, Aruppukkottai, Paramakudi
భాషలు
Tamil, Telugu, Kannada
మతం
Christianity, Hinduism
కనదుకథాన్ చెట్టినాడు ప్యాలస్ ముఖద్వారం

చెట్టి లేక చెట్టియార్ వంశస్థులు వైశ్య వర్ణానికి చెందిన గొప్ప వర్తకులు. వీరు తమిళనాడు ప్రాంతంలో అధికంగా ఉంటారు. సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం ఈ చెట్టి వంశస్తులలో కొందరు ఆంధ్రప్రాంతంలో బంగారు నగల వ్యాపారం చేయుటకై ఆంధ్ర ప్రాంతానికి వచ్చారు. అయితే తరువాతి కాలంలో వీరు వ్యాపార రంగంలో పూర్తిగా నష్టపోయారు. ఈ సమయంలో కొందరు కోస్తా ప్రాంతంలో ముత్యాల వ్యాపారం చేసేవారు. ఈ క్రమంలో కొందరు ఆంధ్ర అధికారులు వీరిని అగ్నికుల క్షత్రియులుగాగా బావించి వీరిని అగ్ని కుల క్షత్రియులుగా వర్గీకరించారని పూర్వీకులు చెప్పుచున్నారు. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన మరికొందరు చెట్టి వంశస్తులను అప్పటి బ్రిటిష్ పరిపాలకులు క్రైస్తవ మిషనరీల ద్వారా సహాయం అందజేసారు. తరువాత వీరు క్రైస్తవులు తమపై చూపిన ప్రేమకు కారణం క్రీస్తు ప్రేమని తెలుసుకుకొని వారి ఆత్మలకు క్రీస్తే రక్షకుడని నమ్మి మనఃపూర్వకంగా క్రైస్తవ్యాన్ని స్వీకరించారు. ఈ విధంగా చెట్టి వంశస్తులలో కొంత మంది బ్రిటిష్ కాలంలోనే క్రైస్తవ్యం స్వీకరించి క్రైస్తవులుగా మారారు.

మూలాలు[మార్చు]

  1. "Featured Articles from The Economic Times". The Times Of India.

ఇతర లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=చెట్టి&oldid=3872263" నుండి వెలికితీశారు