చెరిల్ హెన్షిల్వుడ్
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | చెరిల్ ఎలిజబెత్ హెన్షిల్వుడ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 1952 ఆగస్టు 1 వెల్లింగ్టన్, న్యూజీలాండ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పాత్ర | బ్యాటర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బంధువులు | లిండా లిండ్సే (సోదరి) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ఏకైక టెస్టు (క్యాప్ 69) | 1977 జనవరి 8 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి వన్డే (క్యాప్ 19) | 1978 జనవరి 1 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి వన్డే | 1978 జనవరి 5 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 1970/71–1981/82 | వెల్లింగ్టన్ బ్లేజ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 11 November 2021 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చెరిల్ ఎలిజబెత్ హెన్షిల్వుడ్ (జననం 1952, ఆగస్టు 1) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. ప్రధానంగా కుడిచేతి వాటం బ్యాటర్‌గా రాణించింది.[1]
జననం
[మార్చు]చెరిల్ ఎలిజబెత్ హెన్షిల్వుడ్ 1952 ఆగస్టు 1న న్యూజీలాండ్ లోని వెల్లింగ్టన్ లో జన్మించింది.
క్రికెట్ రంగం
[మార్చు]న్యూజీలాండ్ తరపున ఒక టెస్ట్ మ్యాచ్,[2] రెండు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడింది. ఈమె సోదరి లిండా లిండ్సే కూడా న్యూజీలాండ్ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడింది. ఇద్దరూ కలిసి 1978లో భారతదేశంలో జరిగిన ప్రపంచ కప్‌లో ఆడారు. వెల్లింగ్టన్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Cheryl Henshilwood Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
- ↑ "NZ-W vs IND-W, India Women tour of New Zealand 1976/77, Only Test at Dunedin, January 08 - 11, 1977 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
- ↑ "Cheryl Henshilwood". CricketArchive. Retrieved 11 November 2021.