Jump to content

చెరువుకొమ్ముపాలెం (నూజెండ్ల మండలం)

అక్షాంశ రేఖాంశాలు: 15°18′33″N 79°38′44″E / 15.309084°N 79.645600°E / 15.309084; 79.645600
వికీపీడియా నుండి
చెరువుకొమ్ముపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
చెరువుకొమ్ముపాలెం is located in Andhra Pradesh
చెరువుకొమ్ముపాలెం
చెరువుకొమ్ముపాలెం
అక్షాంశరేఖాంశాలు: 15°18′33″N 79°38′44″E / 15.309084°N 79.645600°E / 15.309084; 79.645600
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం నూజెండ్ల
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

చెరువుకొమ్ముపాలెం, పల్నాడు జిల్లా, నూజెండ్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. చెరువుకొమ్ముపాలెం, వినుకొండ పట్టణానికి,15 కి.మీల దూరంలో వుంటుంది.ఈ గ్రామ జనాభా 3000 దాకా వుండవచ్చు. దీనికి దగ్గరలో ఒల్లేరు నది ప్రవహిస్తూ వుంటుంది.