చెర్రీ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
చెర్రీ
Cherry Stella444.jpg
Prunus avium (Stella cherry)
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
(unranked): పుష్పించే మొక్కలు
(unranked): యుడికాట్స్
(unranked): రోసిడ్స్
క్రమం: Rosales
కుటుంబం: రోసేసి
ఉప కుటుంబం: Prunoideae
జాతి: ప్రూనస్
L.
ఉప ప్రజాతి: Cerasus
జాతులు

See text

ప్రూనస్ (Prunus) ప్రజాతికి చెందిన పండ్లు అన్నింటిని చెర్రీలు (Cherry) అని పిలుస్తారు. ఇవి డ్రూప్ (Drupe) రకమైనది మరియు మధ్యలో విత్తనాన్ని కలిగి చుట్టూ మెత్తని గుజ్జు ఉంటుంది. చెర్రీలలో చాలా జాతులు ఉన్నాయి. ఇవన్ని అడవి చెర్రీ (wild cherry, Prunus avium) నుండి ఉత్పన్నమయ్యాయి.

పోషకాహార విలువలు[మార్చు]

Cherries (sweet, edible parts)
పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు
శక్తి 60 kcal   260 kJ
పిండిపదార్థాలు     16 g
- చక్కెరలు  13 g
- పీచుపదార్థాలు  2 g  
కొవ్వు పదార్థాలు 0.2 g
మాంసకృత్తులు 1.1 g
విటమిన్ సి  7 mg 12%
ఇనుము  0.4 mg 3%
శాతములు, అమెరికా వయోజనులకు
సూచించబడిన వాటికి సాపేక్షంగా
Source: USDA పోషక విలువల డేటాబేసు

చెర్రీ పండ్లలో ఆంథోసయనిన్ (anthocyanin) అనే ఎర్రని వర్ణకం ఉంటుంది. ఇవి నొప్పిని మరియు ఇన్ ఫ్లమేషన్ ను తగ్గిస్తాయని ఎలుకల మీద ప్రయోగాలు తెలిపాయి.[1] ఇవి శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్లు (antioxidants) గా పనిచేస్తాయి. ఇవి రక్తంలోని కొలెస్టరాల్ వంటి కొవ్వు పదార్ధాలను తగ్గిస్తాయి.[2]

జాతులు[మార్చు]

ఈ క్రింది రకాల చెర్రీలు గుర్తించబడ్డాయి :

మూలాలు[మార్చు]

  1. Tall JM, Seeram NP, Zhao C, Nair MG, Meyer RA, Raja SN, JM (Aug 2004). "Tart cherry anthocyanins suppress inflammation-induced pain behavior in rat". Behav. Brain Res. 153 (1): 181–8. doi:10.1016/j.bbr.2003.11.011. ISSN 0166-4328. PMID 15219719.  |first2= missing |last2= in Authors list (help); |first3= missing |last3= in Authors list (help); |first4= missing |last4= in Authors list (help); |first5= missing |last5= in Authors list (help); |first6= missing |last6= in Authors list (help)
  2. "Tart Cherries May Reduce Heart/Diabetes Risk Factors". Newswise, Retrieved on July 7, 2008.

బయటి లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=చెర్రీ&oldid=1181776" నుండి వెలికితీశారు