Coordinates: 13°24′25″N 79°30′05″E / 13.406962°N 79.501506°E / 13.406962; 79.501506

చెర్లోపల్లె (పుత్తూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చెర్లోపల్లె, తిరుపతి జిల్లా, పుత్తూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

చెర్లోపల్లె
—  రెవెన్యూయేతర గ్రామం  —
చెర్లోపల్లె is located in Andhra Pradesh
చెర్లోపల్లె
చెర్లోపల్లె
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 13°24′25″N 79°30′05″E / 13.406962°N 79.501506°E / 13.406962; 79.501506
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తిరుపతి
మండలం పుత్తూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 517571
ఎస్.టి.డి కోడ్

గ్రామ నామ వివరణ[మార్చు]

చెర్లోపల్లి అనే గ్రామనామాలు స్థలార్థక సూచకమని పరిశోధకుడు చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు.[1]

ప్రధాన పంటలు[మార్చు]

ఈ గ్రామంలో వరి, వేరుశనగ చెరకు మామిడి, కూరగాయలు మొదలగునవి ప్రధాన పంటలు.

ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం వ్యవసాయాధారిత పనులు ఇక్కడి ప్రధాన వృత్తులు.

మూలాలు[మార్చు]

  1. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 29. Retrieved 10 March 2015.