చేతన్ సింగ్ జోరామజ్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చేతన్ సింగ్ జోరామజ్రా

ఆరోగ్య & కుటుంబ సంక్షేమ, వైద్య విద్య & పరిశోధన, ఎన్నికల శాఖల మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జులై 2022

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
10 మార్చి 2022
ముందు రాజిందర్ సింగ్
నియోజకవర్గం సమనా

పాటియాలా జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2017
నియోజకవర్గం సమనా

వ్యక్తిగత వివరాలు

జననం 1967 (age 56–57)
రాజకీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ
నివాసం లూటీకిమాజ్రా, సమాన, భారతదేశం

చేతన్ సింగ్ జోరామజ్రా పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన సమనా శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి 2022 జులై 5న భగవంత్ మాన్ మంత్రివర్గంలో ఆరోగ్య & కుటుంబ సంక్షేమ, వైద్య విద్య & పరిశోధన, ఎన్నికల శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

చేతన్ సింగ్ జోరామజ్రా రాజకీయాల్లోకి రాకముందు అనేక సామజిక కార్యక్రమాలు నిర్వహించాడు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2022లో జరిగిన ఎన్నికల్లో సమనా శాసనసభ నియోజకవర్గం నుండి ఆప్ తరపున పోటీ చేసి తన సమీప శిరోమణి ఆకలి దళ్ అభ్యర్థి సుర్జీత్ సింగ్ రఖ్రాపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన జులై 4న భగవంత్ మాన్ మంత్రివర్గంలో ఆరోగ్య & కుటుంబ సంక్షేమ, వైద్య విద్య & పరిశోధన, ఎన్నికల శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[2]

మూలాలు[మార్చు]

  1. Suryaa (4 July 2022). "ఐదుగురు మంత్రులతో మంత్రివర్గాన్ని విస్తరించిన పంజాబ్ సీఎం మాన్" (in ఇంగ్లీష్). Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
  2. Hindustan Times (6 July 2022). "Punjab cabinet rejig: Chetan Singh gets health portfolio, urban development goes to Aman Arora" (in ఇంగ్లీష్). Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.