చైతన్యరథం
స్వరూపం
'చైతన్య రథం' తెలుగు చలన చిత్రం, 1987 న రాధా మిత్రమండలి మూవీస్ నిర్మించింది.వంగవీటి రంగా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో భానుచందర్, శరత్ బాబు, కల్పన, కోట శ్రీనివాసరావు తారాగణం తో రూపుదిద్దుకుంది.ధవళ సత్యం దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంగీతం జె.వి.రాఘవులు అందించారు.
చైతన్యరధం (1987 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ధవళ సత్యం |
---|---|
తారాగణం | భానుచందర్, కల్పన, శరత్ బాబు |
సంగీతం | జె.వి.రాఘవులు |
నిర్మాణ సంస్థ | రాధ మిత్ర మండలి మూవీస్ |
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]- భానుచందర్
- కల్పన
- శరత్ బాబు
- కోట శ్రీనివాసరావు
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: ధవళ సత్యం
- సంగీతం: జె.వి.రాఘవులు
- నిర్మాణ సంస్థ: రాధా మిత్రమండలి
పాటల జాబితా
[మార్చు]1.విజయభేరి మోగుతుంది రుధిర జ్వాల రగులుతోంది -
2.రామరాజ్యమా కాలరాజ్యమా-
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |
