అక్షాంశ రేఖాంశాలు: 16°28′07″N 80°35′30″E / 16.468724°N 80.591784°E / 16.468724; 80.591784

చైతన్య తపొవన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చైతన్య తపోవన్
Chitnya Topovan
విజయవాడ దగ్గరలొ ఆలయం
విజయవాడ దగ్గరలొ ఆలయం
చైతన్య తపోవన్ Chitnya Topovan is located in ఆంధ్రప్రదేశ్
చైతన్య తపోవన్ Chitnya Topovan
చైతన్య తపోవన్
Chitnya Topovan
భౌగోళికాంశాలు :16°28′07″N 80°35′30″E / 16.468724°N 80.591784°E / 16.468724; 80.591784
పేరు
ప్రధాన పేరు :చైతన్య తపొవన్
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్
జిల్లా:కృష్ణా జిల్లా
ప్రదేశం:తాడేపల్లి విజయవాడ
ఆలయ వివరాలు
ప్రధాన దేవత:శివకేశవ అలయం
ముఖ్య_ఉత్సవాలు:కార్తీక మాసం
ఇతిహాసం
నిర్మాణ తేదీ:సమాచారం లేదు
సృష్టికర్త:సమాచారం లేదు
వెబ్ సైట్:http://www.chaitanyatapovan.com/

ఈ అలయం కృష్ణ నగర్, తాడేపల్లి గ్రామం, గుంటూరు జిల్లాలో ఉంది. దీనిలో జింకల పార్క్, గోసాల, గణపతిస్వామివారి ఆలయం, స్పటిక లింగం, కృష్ణని అలయం, శివ ఆలయం యెదురుగా పెద్ద నంది ఉంధి. ఈ ఆలయం శ్రీ మాతా శివానంద సరస్వతి గారి ఆద్వర్యములో నడప బడు చున్నది.

గణపతిస్వామివారి ఆలయం

[మార్చు]

ఈ గుది పెద్ద మండపంలో ఉంధి.

వల్లబ గణపతి

శివ అలయం

[మార్చు]

ఈ ఆలయం చుట్ట్రూర వివిధ రాష్టలలో ఉన్న శివ లింగలను పెట్టినారు, అవి చాల చుడా ముచ్చటగ ఉన్నాయి. ప్రదాన లింగం కూడా ఒక లింగంలో ఉన్నాయి.

కృష్ణని ఆలయం

[మార్చు]

ఈ ఆలయంలో చుట్ట్రూర అష్త లక్ష్మిల విగ్రహలు ఉన్నాయి. కృష్ణని విగ్రహం పాల రాయితో చెయబడి ఉంధ, దాని వెనుక అమ్మ వారి విగ్రహం కృష్ణని విగ్రహం యెత్తులో ఉంధి.ఈ గుడి మొత్తం కమల పువ్వు ఆకారంలో ఉంది.

కృష్ణని విగ్రహం

జింకల పార్కు

[మార్చు]

ఇందులో జింకలు సుమారు 6 జింకలు ఉన్నాయి.

జింకల పార్క్

నంది విగ్రహం

[మార్చు]

శివ ఆలయం ఎదురుగా పెద్ద నంది ఉంధి.

నంది

రాధా కృష్ణ ల విగ్రహం

[మార్చు]

ప్రదాన ఆలయం మెదలులో రాద కృష్ణ ల విగ్రహం ఉంది.

రాద కృష్ణ ల విగ్రహం

మూలాలు

[మార్చు]