చైతీ ఘోషల్
Jump to navigation
Jump to search
చైతీ ఘోషల్ | |
---|---|
వృత్తి | నటి |
తల్లిదండ్రులు |
|
చైతీ ఘోషల్, బెంగాలీ టీవి, సినిమా నటి.[1][2]
జననం
[మార్చు]చైతీ ఘోషల్ పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలో జన్మించింది. తండ్రి శ్యామల్ ఘోషల్ కూడా టీవి, సినిమా నటుడు.
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | దర్శకుడు |
---|---|---|
2019 | 22 యార్డ్స్ [3] | మితాలీ ఘోషల్ |
2012 | న హన్యతే | రింగో బెనర్జీ |
2004 | ప్రోహోర్ | సుభద్ర చౌదరి |
2003 | అబర్ అరణ్యే | గౌతమ్ ఘోష్ |
1999 | ఆత్మియోస్వజన్ | రాజా సేన్ |
1993 | తోమర్ రోక్తే అమర్ సోహాగ్ | రామ్ ముఖర్జీ |
టెలివిజన్
[మార్చు]- ఏక్ ఆకాశేర్ నిచే
- జమై రాజా
- తోమయ్ అమయ్ మైల్
- అరక్షణీయ
- మోహోనా
మూలాలు
[మార్చు]- ↑ Gupta, Ranjan Das (11 August 2017). "Experimenting with histrionics". The Hindu. ISSN 0971-751X. Retrieved 2022-03-20.
- ↑ "'I try to be the best mother'". The Statesman. 9 June 2017. Retrieved 2022-03-20.
- ↑ Guha, Nandini (23 January 2019). "Chaiti Ghoshal on her role in 22 yards". www.millenniumpost.in (in ఇంగ్లీష్). Retrieved 2022-03-20.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో చైతీ ఘోషల్ పేజీ