Jump to content

చౌదరి జుల్ఫ్కర్ అలీ

వికీపీడియా నుండి
చౌదరి జుల్ఫ్కర్ అలీ
చౌదరి జుల్ఫ్కర్ అలీ


పదవీ కాలం
2008 – 2014
ముందు ఠాకూర్ పురాన్ సింగ్
నియోజకవర్గం దర్హాల్


పదవీ కాలం
2014 – 2018 నవంబర్
తరువాత గవర్నర్ పాలన

కేబినెట్ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2015 - 2018

వ్యక్తిగత వివరాలు

జననం 1 జనవరి 1970
రాజౌరి , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (1996–2002)

జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (2003–2020)
జమ్మూ కాశ్మీర్ అప్నీ పార్టీ

తల్లిదండ్రులు చౌదరి మహ్మద్ హుస్సేన్
గులాం ఫాతిమా
జీవిత భాగస్వామి Zubeida
బంధువులు చౌదరి షఫీక్ అహ్మద్
షోకత్ అలీ చౌదరి (సోదరుడు) (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్)
సంతానం 4
పూర్వ విద్యార్థి జమ్మూ యూనివర్సిటీ
ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కళాశాల
వృత్తి రాజకీయ నాయకుడు

చౌదరి జుల్ఫ్కర్ అలీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2008, 2014లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో దర్హాల్ నియోజకవర్గం నుండి రెండుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై,[1] మెహబూబా ముఫ్తీ మంత్రివర్గంలో 2015 నుండి 2018 వరకు మంత్రిగా పని చేశాడు.

చౌదరి జుల్ఫ్కర్ అలీ జమ్మూ కాశ్మీర్ అప్నీ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, ఉపాధ్యక్షుడిగా పని చేసి 2024 శాసనసభ ఎన్నికలకు ముందు బిజెపిలో చేరాడు.[2][3][4][5]

చౌదరి జుల్ఫ్కర్ అలీ 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో రాజౌరి నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేకేఎన్‌సీ అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు. జావైద్ ఇక్బాల్ కు 42043 ఓట్లు, బీజేపీ అభ్యర్థి చౌదరి జుల్ఫ్కర్ అలీకి 23135 ఓట్లు వచ్చాయి.[6][7]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  1. ఆహార పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల కేబినెట్ మంత్రి
  2. గిరిజన వ్యవహారాల శాఖ కేబినెట్ మంత్రి (పయనీర్ మంత్రి)
  3. సమాచార పౌరసంబంధాల శాఖ కేబినెట్ మంత్రి
  4. హజ్ ఆక్వాఫ్ శాఖ కేబినెట్ మంత్రి
  5. విద్యా శాఖ కేబినెట్ మంత్రి
  6. రాష్ట్ర వినియోగదారుల మండలి చైర్మన్
  7. ఎథిక్స్ కమిటీ చైర్మన్
  8. సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్
  9. ఇటుక బట్టీల కమిటీ (పర్యావరణ కమిటీ) చైర్మన్

మూలాలు

[మార్చు]
  1. "Jammu & Kashmir 2014". Election Commission of India. Retrieved 13 November 2021.
  2. Livemint (18 August 2024). "Ex-Jammu and Kashmir minister Chowdhary Zulfkar Ali joins BJP ahead of assembly polls". Retrieved 23 October 2024.
  3. "Former minister Chowdhary Zulfkar Ali joins BJP ahead of Jammu and Kashmir Assembly polls". Deccan Haleard.
  4. The Times of India (18 August 2024). "J-K: Former minister Chowdhary Zulfkar Ali joins BJP". Retrieved 23 October 2024.
  5. Republic World (17 August 2024). "J&K Apni Party Leader Chowdhary Zulfkar Ali Meets Home Minister; Likely to Join BJP" (in US). Retrieved 23 October 2024.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  6. "Budhal Assembly Election Results 2024: JKNC's Javaid Iqbal with 42043 defeats BJP's Chowdhary Zulfkar Ali". India Today (in ఇంగ్లీష్). 2024-10-08. Retrieved 2024-10-08.
  7. Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Budhal". Retrieved 23 October 2024.