చౌదరి మహ్మద్ అక్రమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చౌదరి మహ్మద్ అక్రమ్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
నియోజకవర్గం సురన్‌కోట్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ స్వతంత్ర
వృత్తి రాజకీయ నాయకుడు

చౌదరి మహ్మద్ అక్రమ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014, 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో సురన్‌కోట్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

చౌదరి మహ్మద్ అక్రమ్ 2014లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో సురన్‌కోట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్‌ అభ్యర్థి ముస్తాక్ అహ్మద్ షా 8,064 ఓట్లు మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయనకు 2024లో కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో సురన్‌కోట్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మొహమ్మద్ షానవాజ్ పై 8851 ఓట్లు మెజారిటీ గెలిచి రెండోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. చౌదరి మహ్మద్ అక్రమ్ కు 34201 ఓట్లు, భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి మొహమ్మద్ షానవాజ్ కి 25350 ఓట్లు వచ్చాయి.[3][4]

మూలాలు

[మార్చు]
  1. "Jammu and Kashmir Assembly election winners list". India Today. 2014-12-23. Retrieved 2024-09-22.
  2. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  3. The Indian Express (7 October 2024). "Jammu-Kashmir Elections Results: Full list of winners in J-K Assembly elections 2024" (in ఇంగ్లీష్). Retrieved 20 October 2024.
  4. Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Surankote". Retrieved 24 October 2024.